బ్రేకింగ్ న్యూస్
దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!పోరంకిలో బీజేపీ జెండా ఆవిష్కరణ: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దిశగా పురందేశ్వరి పిలుపు!యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!నిడదవోలు సమన్వయకర్తగా కటకం రామకృష్ణ: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రిపమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటం ఆవిష్కరణ.. ఘనంగా పాల్గొన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. ఈ నెల 14 లేదా 15న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తుకైకలూరులో టీడీపీ నేత వీరాబత్తిన సుధ తండ్రి మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులువిజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. కైకలూరు ఇన్‌చార్జి బొడ్డు నోబుల్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన శ్రేణులుఎన్నికల సంఘం తీరుపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం.. సీజేఐని పునరుద్ధరించాలని డిమాండ్, విజయవాడలో గృహనిర్బంధందొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!పోరంకిలో బీజేపీ జెండా ఆవిష్కరణ: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దిశగా పురందేశ్వరి పిలుపు!యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!నిడదవోలు సమన్వయకర్తగా కటకం రామకృష్ణ: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రిపమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటం ఆవిష్కరణ.. ఘనంగా పాల్గొన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. ఈ నెల 14 లేదా 15న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తుకైకలూరులో టీడీపీ నేత వీరాబత్తిన సుధ తండ్రి మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులువిజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. కైకలూరు ఇన్‌చార్జి బొడ్డు నోబుల్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన శ్రేణులుఎన్నికల సంఘం తీరుపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం.. సీజేఐని పునరుద్ధరించాలని డిమాండ్, విజయవాడలో గృహనిర్బంధం
ఆంధ్ర

యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!

Slug: thippayapalli-prashanth-birthday-celebrations-janasena-rajampeta-yellaturu-bhavan
యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!

​జన గళం రాజంపేట/నందలూరు బ్యూరో: అన్నమయ్య జిల్లా నందలూరు మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు తిప్పాయపల్లి ప్రశాంత్ జన్మదిన వేడుకలు శనివారం రాజంపేట పట్టణంలోని యల్లటూరు భవన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. జనసేన నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు యల్లటూరు శివరామరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలను పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తల సమక్షంలో ప్రశాంత్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. సహచర జనసైనికులు, మిత్రులు, అభిమానులు ప్రశాంత్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సత్కరిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

Related News Desk దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!