బ్రేకింగ్ న్యూస్
విస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణఏపీలో పాఠశాల నిర్వహణ కమిటీల ఎన్నికల షెడ్యూల్ విడుదల: సెప్టెంబర్ 29న పోలింగ్దుగ్గిరాలపాడులో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్నూజివీడు డంపింగ్ యార్డుతో ప్రయాణికుల నరకయాతన: ప్రధాన రహదారి పక్కనే చెత్త వేయడంపై స్థానికుల ఆగ్రహంగూడూరు మండలంలో ఈ-పంట నమోదు పరిశీలన: జేసీ, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాలువిస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణఏపీలో పాఠశాల నిర్వహణ కమిటీల ఎన్నికల షెడ్యూల్ విడుదల: సెప్టెంబర్ 29న పోలింగ్దుగ్గిరాలపాడులో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్నూజివీడు డంపింగ్ యార్డుతో ప్రయాణికుల నరకయాతన: ప్రధాన రహదారి పక్కనే చెత్త వేయడంపై స్థానికుల ఆగ్రహంగూడూరు మండలంలో ఈ-పంట నమోదు పరిశీలన: జేసీ, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాలు
రాజకీయం

తాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యం

తాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యం

​జనగళం 24 ఆంధ్ర డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి కూటమి శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. తాడేపల్లిలోని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నివాసంలో కూటమి ముఖ్య నేతల సమన్వయ సమావేశం జరిగింది. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో రాబోయే ఎన్నికల కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

Related News Desk విస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలు

​ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ, క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కేడర్‌ను సమన్వయం చేసుకుని అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు. ఈ భేటీలో ఎంపీ పాక సత్యనారాయణ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జనసేన సమన్వయ కమిటీ సభ్యులు చాగంటి మురళీకృష్ణ, చలమల చంద్రశేఖర్, గవర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Slug: tadepalli-nda-alliance-leaders-meeting-local-body-elections-west-godavari