బ్రేకింగ్ న్యూస్
అక్టోబర్‌లో ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థల జాబితా విడుదల.. 23 పురపాలక సంఘాలు మినహాయింపుఏపీలో తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, బదిలీలపై నిషేధం విధించిన ఎస్ఈసీమంగళగిరిలో జనసేన కండువా కప్పుకున్న వంగవీటి రాధా.. బెజవాడ మేయర్ రేసులో రాధాకృష్ణ​తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో జనసేన నేత దాసరి ప్రియ సౌజన్య.. శ్రేణుల్లో జోరుగా చర్చఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రకలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయంఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు​లంకమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు.. రోజూ సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ​అమరావతిలో బాబు-విజయ్ భేటీపై జోరుగా చర్చ.. కృష్ణా జలాలు, రాజకీయ సమీకరణాలపై సోషల్ మీడియాలో ట్రెండింగ్సాధారణ కార్యకర్తకు దక్కిన గుర్తింపు.. తిరువూరు స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో పగడాల లక్ష్మణరావుఅక్టోబర్‌లో ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థల జాబితా విడుదల.. 23 పురపాలక సంఘాలు మినహాయింపుఏపీలో తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, బదిలీలపై నిషేధం విధించిన ఎస్ఈసీమంగళగిరిలో జనసేన కండువా కప్పుకున్న వంగవీటి రాధా.. బెజవాడ మేయర్ రేసులో రాధాకృష్ణ​తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో జనసేన నేత దాసరి ప్రియ సౌజన్య.. శ్రేణుల్లో జోరుగా చర్చఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రకలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయంఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు​లంకమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు.. రోజూ సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ​అమరావతిలో బాబు-విజయ్ భేటీపై జోరుగా చర్చ.. కృష్ణా జలాలు, రాజకీయ సమీకరణాలపై సోషల్ మీడియాలో ట్రెండింగ్సాధారణ కార్యకర్తకు దక్కిన గుర్తింపు.. తిరువూరు స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో పగడాల లక్ష్మణరావు
అమరావతి

గుడివాడలో జనసేన కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి సహాయనిధి

Slug: gudivada-mla-venigandla-ramu-provides-cmrf-financial-aid-to-janasena-worker
గుడివాడలో జనసేన కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి సహాయనిధి

​జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జనసేన కార్యకర్త కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. ఐదో వార్డుకు చెందిన జువ్వాది తారక రామ పెద్దిరాజు బైపాస్ రోడ్డులో గౌతమ్ పాఠశాల సమీపంలో జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స నిమిత్తం భారీగా ఖర్చవుతున్న విషయాన్ని జనసేన నియోజకవర్గ సమన్వయకర్త సందు పవన్ స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాము దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధికి సిఫార్సు చేసి మూడు లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ చెక్కును మంజూరు చేయించారు.

​ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్వయంగా బాధితుడి కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చుల చెక్కును అందజేశారు. పేద కుటుంబాలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందేలా చొరవ చూపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు జనసేన సమన్వయకర్త సందు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అర్జ కృష్ణ, గడ్డం శ్రీనివాసరావు, బురిడీ శాంతి నాయుడు, షేక్ రబ్బాని తదితరులు పాల్గొన్నారు.

Related News Desk ఏపీలో తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, బదిలీలపై నిషేధం విధించిన ఎస్ఈసీ