బ్రేకింగ్ న్యూస్
అక్టోబర్‌లో ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థల జాబితా విడుదల.. 23 పురపాలక సంఘాలు మినహాయింపుఏపీలో తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, బదిలీలపై నిషేధం విధించిన ఎస్ఈసీమంగళగిరిలో జనసేన కండువా కప్పుకున్న వంగవీటి రాధా.. బెజవాడ మేయర్ రేసులో రాధాకృష్ణ​తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో జనసేన నేత దాసరి ప్రియ సౌజన్య.. శ్రేణుల్లో జోరుగా చర్చఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రకలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయంఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు​లంకమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు.. రోజూ సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ​అమరావతిలో బాబు-విజయ్ భేటీపై జోరుగా చర్చ.. కృష్ణా జలాలు, రాజకీయ సమీకరణాలపై సోషల్ మీడియాలో ట్రెండింగ్సాధారణ కార్యకర్తకు దక్కిన గుర్తింపు.. తిరువూరు స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో పగడాల లక్ష్మణరావుఅక్టోబర్‌లో ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థల జాబితా విడుదల.. 23 పురపాలక సంఘాలు మినహాయింపుఏపీలో తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, బదిలీలపై నిషేధం విధించిన ఎస్ఈసీమంగళగిరిలో జనసేన కండువా కప్పుకున్న వంగవీటి రాధా.. బెజవాడ మేయర్ రేసులో రాధాకృష్ణ​తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ రేసులో జనసేన నేత దాసరి ప్రియ సౌజన్య.. శ్రేణుల్లో జోరుగా చర్చఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రకలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయంఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు​లంకమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు.. రోజూ సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ​అమరావతిలో బాబు-విజయ్ భేటీపై జోరుగా చర్చ.. కృష్ణా జలాలు, రాజకీయ సమీకరణాలపై సోషల్ మీడియాలో ట్రెండింగ్సాధారణ కార్యకర్తకు దక్కిన గుర్తింపు.. తిరువూరు స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో పగడాల లక్ష్మణరావు
రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్

Slug: ap-local-body-elections-schedule-released-three-phases
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్

​జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మూడు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా మొత్తం 100 అర్బన్ లోకల్ బాడీస్ (యూఎల్‌బీ) ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో 10 పంచాయతీలు, 77 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.

Related News Desk అక్టోబర్‌లో ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థల జాబితా విడుదల.. 23 పురపాలక సంఘాలు మినహాయింపు

​ఎన్నికల షెడ్యూల్ వివరాల ప్రకారం, ఈ నెల 28వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుండగా, అక్టోబర్ 30న ఫలితాలు వెల్లడించనున్నారు. అలాగే నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, నవంబర్ 5న వాటి ఫలితాలు విడుదలవుతాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. నవంబర్ 26న తొలి దశ, నవంబర్ 29న రెండో దశ, మరియు డిసెంబర్ 2న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగిన నాడే ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది