బ్రేకింగ్ న్యూస్
తిరువూరు మండలం ముష్టికుంట్ల ఎంపీటీసీ స్థానంలో రాష్ట్రంలోనే మొదటి ఫ్రెండ్లీ కాంటెస్ట్: బరిలో జనసేన, టీడీపీ అభ్యర్థులు!తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుగ్రేటర్ విజయవాడ పరిధిలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా వసుధ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్: వెస్ట్ బైపాస్ సమీపంలో ప్రత్యేక లాంచింగ్ ఆఫర్‌తో ఓపెన్ ప్లాట్లు (రియల్ ఎస్టేట్ డెస్క్)గుండుపాలెం పరిధిలోని పల్లెల్లో మొబైల్ సిగ్నల్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి కోన నాగార్జున చొరవ: సర్వే నిర్వహించి టెలికాం శాఖకు నివేదిక (సోషల్ మీడియా సోర్స్)జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సుగుణ బాబు ఇల్లూరి!తిరువూరు మండలం ముష్టికుంట్ల ఎంపీటీసీ స్థానంలో రాష్ట్రంలోనే మొదటి ఫ్రెండ్లీ కాంటెస్ట్: బరిలో జనసేన, టీడీపీ అభ్యర్థులు!తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుగ్రేటర్ విజయవాడ పరిధిలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా వసుధ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్: వెస్ట్ బైపాస్ సమీపంలో ప్రత్యేక లాంచింగ్ ఆఫర్‌తో ఓపెన్ ప్లాట్లు (రియల్ ఎస్టేట్ డెస్క్)గుండుపాలెం పరిధిలోని పల్లెల్లో మొబైల్ సిగ్నల్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి కోన నాగార్జున చొరవ: సర్వే నిర్వహించి టెలికాం శాఖకు నివేదిక (సోషల్ మీడియా సోర్స్)జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సుగుణ బాబు ఇల్లూరి!
ఆంధ్ర

గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
  • అర్నబ్ తుపాను నష్టం, సహాయక చర్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలను ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
  • ⁠ఉప్పాడ తీరంపైనా అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపిందని, అలల ఉద్ధృతికి యు.కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారుల బోట్లకు నష్టం వాటిల్లినట్టు వివరించారు. వీటిలో ఉప్పాడ తీరంలో 40 బోట్లు దెబ్బతినగా, ఉప్పాడ మత్స్యకారులకు చెందిన మరో 117 బోట్లు కోనసీమ జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో దెబ్బతిన్నాయని, వీటికి తగిన నష్టపరిహారం వీలైనంత త్వరగా చెల్లించే ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు కోరారు.
  • ⁠అర్నబ్ తుపాను కారణంగా రాష్ట్రం మొత్తం తీర ప్రాంతం వెంబడి బోట్లు, వలలు తదితర వేట సామగ్రి నష్టపోయిన మత్స్యకారులందరికీ సాధ్యమైనంత త్వరగా పరిహారం అందజేసేలా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
  • ⁠అర్నబ్ తుపాను కారణంగా ఉప్పాడ ప్రాంతంలోని చేనేతలకు జరిగిన నష్టాన్ని కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గం ముందు ఉంచారు. భారీ వర్షాల కారణంగా మగ్గాల్లోకి నీరు వచ్చేయడం, విద్యుత్ లైన్లు తెగిపోవడం కారణంగా వారి జీవనోపాధికి విఘాతం కలుగుతుందని తెలిపారు.
  • ⁠నష్టాన్ని అంచనా వేసి చేనేతలకు తుపాను పరిహారం అందించే ఏర్పాటు చేయాలని కోరారు.
  • ⁠విపత్తు నిర్వహణలో గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరు ప్రశంసనీయంగా ఉందని మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.
  • ⁠విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ప్రశంసనీయం అన్నారు. తుపాను హెచ్చరికలు వెలువడినప్పటి నుంచి అన్ని శాఖలను సమన్వయం చేస్తూ నిరంతరం పర్యవేక్షించిన తీరును అభినందించారు.
  • ⁠పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడం, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడం వంటి చర్యలను పకడ్బందీగా సమన్వయం చేశారన్నారు. అలాగే తుపాను సహాయక చర్యలను సమన్వయం చేసిన మంత్రివర్గ సహచరులను, సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు.