బెజవాడ కార్పొరేషన్లో తగ్గేదేలే.. వరుస డివిజన్లను కైవసం చేసుకుంటున్న కూటమి! ✌️🎉
📍 24వ డివిజన్ ఫలితం:
కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని శ్రీమతి రత్నం రజిని గారు భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు! 🚲✨
నగర పీఠం దిశగా దూసుకుపోతున్న ఎన్డీఏ కూటమి! ఘన విజయం సాధించిన రత్నం రజిని గారికి, సహకరించిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు! 💐💐
