బ్రేకింగ్ న్యూస్
కృత్తివెన్ను మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు.. 16 గ్రామ పంచాయతీల వివరాలు విడుదల!రబ్బరు చెప్పుల రాజకీయం అంటే ఏంటో చేసి చూపించిన పవన్ కళ్యాణ్: పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లో సామాన్యులకే పట్టం.. చరిత్ర సృష్టించిన జనసేనాని మార్క్ రాజకీయం! (జన గళం పొలిటికల్ స్పెషల్ డెస్క్)జైల్లో నుంచే వైసీపీ అభ్యర్థి సంచలన విజయం!సేవాస్ఫూర్తికి నిదర్శనం: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 19వ సారి రక్తదానం చేసిన K.N.S. కళ్యాణ్ చక్రవర్తి.. ఇప్పటివరకు మొత్తం 59 సార్లు డొనేషన్! (జన గళం స్పెషల్ డెస్క్)జడ్పీటీసీ, ఎంపీటీసీ విజేతలతో ఎమ్మెల్యే రాము భేటీ…ప్రజా వేదికలో కూటమి విజేతల ఆత్మీయ సమావేశంరాజానగరం పరిషత్ పోరులో ఊహించని ట్విస్ట్: జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణికి జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ.. సీతానగరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం! (జన గళం ఎలక్షన్ డెస్క్)గ్రామ పంచాయతీ సమరం: సర్పంచ్‌గా నామినేషన్ వేస్తున్నారా?.. ఒక్క చిన్న పొరపాటు జరిగినా తిరస్కరణే.. వెంట ఉంచుకోవాల్సిన పత్రాలు, నిబంధనలివే! (జన గళం ఎలక్షన్ డెస్క్)విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత తులా రామలింగేశ్వరరావు: నరసాపురంలో ఘన సత్కారం! (జన గళం స్పెషల్ డెస్క్)జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్రశేఖర్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావు! (జన గళం స్పెషల్ డెస్క్)కృష్ణా జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ పీఠం ఎవరిది?: టీడీపీ సమీకరణాలు.. జనసేన పట్టు.. బీజేపీ డిమాండ్.. రంగంలోకి దిగిన అధిష్ఠానం.. IVRS సర్వేలు, సమన్వయ కమిటీలతో రాజకీయం రసవత్తరం! (జన గళం పొలిటికల్ బ్యూరో స్పెషల్ డెస్క్)కృత్తివెన్ను మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు.. 16 గ్రామ పంచాయతీల వివరాలు విడుదల!రబ్బరు చెప్పుల రాజకీయం అంటే ఏంటో చేసి చూపించిన పవన్ కళ్యాణ్: పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లో సామాన్యులకే పట్టం.. చరిత్ర సృష్టించిన జనసేనాని మార్క్ రాజకీయం! (జన గళం పొలిటికల్ స్పెషల్ డెస్క్)జైల్లో నుంచే వైసీపీ అభ్యర్థి సంచలన విజయం!సేవాస్ఫూర్తికి నిదర్శనం: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 19వ సారి రక్తదానం చేసిన K.N.S. కళ్యాణ్ చక్రవర్తి.. ఇప్పటివరకు మొత్తం 59 సార్లు డొనేషన్! (జన గళం స్పెషల్ డెస్క్)జడ్పీటీసీ, ఎంపీటీసీ విజేతలతో ఎమ్మెల్యే రాము భేటీ…ప్రజా వేదికలో కూటమి విజేతల ఆత్మీయ సమావేశంరాజానగరం పరిషత్ పోరులో ఊహించని ట్విస్ట్: జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణికి జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ.. సీతానగరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం! (జన గళం ఎలక్షన్ డెస్క్)గ్రామ పంచాయతీ సమరం: సర్పంచ్‌గా నామినేషన్ వేస్తున్నారా?.. ఒక్క చిన్న పొరపాటు జరిగినా తిరస్కరణే.. వెంట ఉంచుకోవాల్సిన పత్రాలు, నిబంధనలివే! (జన గళం ఎలక్షన్ డెస్క్)విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత తులా రామలింగేశ్వరరావు: నరసాపురంలో ఘన సత్కారం! (జన గళం స్పెషల్ డెస్క్)జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్రశేఖర్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావు! (జన గళం స్పెషల్ డెస్క్)కృష్ణా జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ పీఠం ఎవరిది?: టీడీపీ సమీకరణాలు.. జనసేన పట్టు.. బీజేపీ డిమాండ్.. రంగంలోకి దిగిన అధిష్ఠానం.. IVRS సర్వేలు, సమన్వయ కమిటీలతో రాజకీయం రసవత్తరం! (జన గళం పొలిటికల్ బ్యూరో స్పెషల్ డెస్క్)
కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల సమగ్ర షెడ్యూల్ విడుదల: మూడు విడతల్లో పల్లె సమరం.. నవంబర్ 26, 29, డిసెంబర్ 2న పోలింగ్, కౌంటింగ్! (జన గళం ఎలక్షన్ డెస్క్)

కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల సమగ్ర షెడ్యూల్ విడుదల: మూడు విడతల్లో పల్లె సమరం.. నవంబర్ 26, 29, డిసెంబర్ 2న పోలింగ్, కౌంటింగ్! (జన గళం ఎలక్షన్ డెస్క్)

మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సంబంధించి రెండవ సాధారణ ఎన్నికల పూర్తి స్థాయి కార్యాచరణ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. జిల్లాలోని గుడివాడ, ఉయ్యూరు, మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం మూడు విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు.

ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం:

Related News Desk కృత్తివెన్ను మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు.. 16 గ్రామ పంచాయతీల వివరాలు విడుదల!
  • ఫేజ్-1 (గుడివాడ డివిజన్ – 7 మండలాలు):
    నవంబర్ 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నవంబర్ 17 వరకు నామినేషన్ల స్వీకరణ, 18న పరిశీలన, 21న ఉపసంహరణ ముగుస్తుంది. నవంబర్ 26న పోలింగ్ జరగనుండగా, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
  • ఫేజ్-2 (ఉయ్యూరు డివిజన్ – 7 మండలాలు):
    నవంబర్ 16న నోటిఫికేషన్ జారీ కానుంది. నవంబర్ 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 21న స్క్రూటినీ, 24న ఉపసంహరణ ఉంటుంది. నవంబర్ 29న పోలింగ్, అనంతరం ఫలితాల వెల్లడి ఉంటాయి.
  • ఫేజ్-3 (మచిలీపట్నం డివిజన్ – 12 మండలాలు):
    నవంబర్ 19న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నవంబర్ 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27న ఉపసంహరణ గడువు ముగుస్తుంది. డిసెంబర్ 2న పోలింగ్ మరియు ఫలితాల ప్రకటన ఉంటుంది.

అవసరమైన చోట్ల పోలింగ్ మరుసటి రోజే రీపోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ షెడ్యూల్ గ్రామ పంచాయతీలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.