బ్రేకింగ్ న్యూస్
కృష్ణా జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ పీఠం ఎవరిది?: టీడీపీ సమీకరణాలు.. జనసేన పట్టు.. బీజేపీ డిమాండ్.. రంగంలోకి దిగిన అధిష్ఠానం.. IVRS సర్వేలు, సమన్వయ కమిటీలతో రాజకీయం రసవత్తరం! (జన గళం పొలిటికల్ బ్యూరో స్పెషల్ డెస్క్)మచిలీపట్నం కార్పొరేషన్‌లో కూటమి విజయోత్సవం: నూతన మేయర్ అబ్దుల్ అబీదా, కార్పొరేటర్లతో ఆత్మీయ కలయిక.. హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ! (జన గళం స్పెషల్ డెస్క్)నేడు హైదరాబాద్‌లో ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ కాన్సర్ట్: ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. నాగార్జున సమర్పణలో తమన్ సంగీత విభావరి! (జన గళం ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్)కోడూరు పంచాయతీలో దోమల లార్వా నియంత్రణకు ముమ్మర చర్యలు: మురుగు కాల్వల్లో ‘ఎబేట్’ ద్రావణం పిచికారీ.. పర్యవేక్షించిన వైద్యాధికారులు! (జన గళం హెల్త్ డెస్క్)వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం రేపటికి వాయిదా.. మంగళవారం భారీ ర్యాలీ, అభినందన సభ!సంతృప్తే అసలైన సంపద.. నిరాడంబరతే నిజమైన గొప్పతనం: మనిషి విలువ ఆస్తిపాస్తుల్లో కాదు, ఆలోచనల్లోనే ఉంటుంది! (జన గళం లైఫ్ స్పెషల్ డెస్క్)మిగిలిన 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్?: నవంబర్ 11 లేదా 12న షెడ్యూల్.. 24 లేదా 25న పోలింగ్ జరిగే ఛాన్స్! (జన గళం బ్యూరో)18 ఏళ్ల నిస్వార్థ ప్రజాసేవ.. కేవలం 18 ఓట్లతో ఓటమి: ఫలితాన్ని బాధ్యతగా స్వీకరిస్తూ ప్రజాసేవకే అంకితం.. ముత్యాల వెంకట కామేశ్వరరావు (కామేష్) భావోద్వేగ ప్రకటన! (జన గళం స్పెషల్ డెస్క్)బంటుమిల్లి మండల పంచాయతీ ఎన్నికల సమగ్ర రిజర్వేషన్ల జాబితా విడుదల: సర్పంచ్, వార్డుల కేటాయింపు పూర్తి! (జన గళం ఎలక్షన్ డెస్క్)రాష్ట్రంలో ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థల (ULB) అధికారిక జాబితా విడుదల: మొత్తం 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు! (జన గళం బ్యూరో)కృష్ణా జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ పీఠం ఎవరిది?: టీడీపీ సమీకరణాలు.. జనసేన పట్టు.. బీజేపీ డిమాండ్.. రంగంలోకి దిగిన అధిష్ఠానం.. IVRS సర్వేలు, సమన్వయ కమిటీలతో రాజకీయం రసవత్తరం! (జన గళం పొలిటికల్ బ్యూరో స్పెషల్ డెస్క్)మచిలీపట్నం కార్పొరేషన్‌లో కూటమి విజయోత్సవం: నూతన మేయర్ అబ్దుల్ అబీదా, కార్పొరేటర్లతో ఆత్మీయ కలయిక.. హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ! (జన గళం స్పెషల్ డెస్క్)నేడు హైదరాబాద్‌లో ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ కాన్సర్ట్: ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. నాగార్జున సమర్పణలో తమన్ సంగీత విభావరి! (జన గళం ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్)కోడూరు పంచాయతీలో దోమల లార్వా నియంత్రణకు ముమ్మర చర్యలు: మురుగు కాల్వల్లో ‘ఎబేట్’ ద్రావణం పిచికారీ.. పర్యవేక్షించిన వైద్యాధికారులు! (జన గళం హెల్త్ డెస్క్)వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం రేపటికి వాయిదా.. మంగళవారం భారీ ర్యాలీ, అభినందన సభ!సంతృప్తే అసలైన సంపద.. నిరాడంబరతే నిజమైన గొప్పతనం: మనిషి విలువ ఆస్తిపాస్తుల్లో కాదు, ఆలోచనల్లోనే ఉంటుంది! (జన గళం లైఫ్ స్పెషల్ డెస్క్)మిగిలిన 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్?: నవంబర్ 11 లేదా 12న షెడ్యూల్.. 24 లేదా 25న పోలింగ్ జరిగే ఛాన్స్! (జన గళం బ్యూరో)18 ఏళ్ల నిస్వార్థ ప్రజాసేవ.. కేవలం 18 ఓట్లతో ఓటమి: ఫలితాన్ని బాధ్యతగా స్వీకరిస్తూ ప్రజాసేవకే అంకితం.. ముత్యాల వెంకట కామేశ్వరరావు (కామేష్) భావోద్వేగ ప్రకటన! (జన గళం స్పెషల్ డెస్క్)బంటుమిల్లి మండల పంచాయతీ ఎన్నికల సమగ్ర రిజర్వేషన్ల జాబితా విడుదల: సర్పంచ్, వార్డుల కేటాయింపు పూర్తి! (జన గళం ఎలక్షన్ డెస్క్)రాష్ట్రంలో ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థల (ULB) అధికారిక జాబితా విడుదల: మొత్తం 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు! (జన గళం బ్యూరో)
ఆంధ్ర

మిగిలిన 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్?: నవంబర్ 11 లేదా 12న షెడ్యూల్.. 24 లేదా 25న పోలింగ్ జరిగే ఛాన్స్! (జన గళం బ్యూరో)

మిగిలిన 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్?: నవంబర్ 11 లేదా 12న షెడ్యూల్.. 24 లేదా 25న పోలింగ్ జరిగే ఛాన్స్! (జన గళం బ్యూరో)

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. రాష్ట్రంలో ఇప్పటికే 100 పట్టణ స్థానిక సంస్థలకు (యూఎల్‌బీ) ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), వివిధ కారణాలతో వాయిదా పడిన మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థలకు సైతం ఈ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. నవంబర్ 11 లేదా 12 తేదీల్లో అధికారిక నోటిఫికేషన్ జారీ చేసి, నవంబర్ 24 లేదా 25 తేదీల్లో పోలింగ్ నిర్వహించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా.. తొలి దశలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికల నగారా మోగింది. మిగిలిపోయిన 23 సంస్థల్లో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి వంటి 4 ప్రధాన కార్పొరేషన్లతో పాటు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. ముందస్తు ఏర్పాట్లు, న్యాయపరమైన అంశాల సమీక్ష పూర్తవుతుండటంతో వీటికి లైన్ క్లియర్ అయింది.

Related News Desk కోడూరు పంచాయతీలో దోమల లార్వా నియంత్రణకు ముమ్మర చర్యలు: మురుగు కాల్వల్లో ‘ఎబేట్’ ద్రావణం పిచికారీ.. పర్యవేక్షించిన వైద్యాధికారులు! (జన గళం హెల్త్ డెస్క్)

మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సమరానికి నవంబర్ 13న తొలి విడత నోటిఫికేషన్ విడుదల కానుండగా.. నవంబర్ 26, నవంబర్ 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అటు పట్టణ, ఇటు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను సమన్వయం చేస్తూ డిసెంబర్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎస్‌ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 23 పట్టణ స్థానిక సంస్థల షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వెలువడితే పూర్తి స్పష్టత రానుంది.