బ్రేకింగ్ న్యూస్
జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్రశేఖర్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావు! (జన గళం స్పెషల్ డెస్క్)కృష్ణా జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ పీఠం ఎవరిది?: టీడీపీ సమీకరణాలు.. జనసేన పట్టు.. బీజేపీ డిమాండ్.. రంగంలోకి దిగిన అధిష్ఠానం.. IVRS సర్వేలు, సమన్వయ కమిటీలతో రాజకీయం రసవత్తరం! (జన గళం పొలిటికల్ బ్యూరో స్పెషల్ డెస్క్)మచిలీపట్నం కార్పొరేషన్‌లో కూటమి విజయోత్సవం: నూతన మేయర్ అబ్దుల్ అబీదా, కార్పొరేటర్లతో ఆత్మీయ కలయిక.. హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ! (జన గళం స్పెషల్ డెస్క్)నేడు హైదరాబాద్‌లో ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ కాన్సర్ట్: ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. నాగార్జున సమర్పణలో తమన్ సంగీత విభావరి! (జన గళం ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్)కోడూరు పంచాయతీలో దోమల లార్వా నియంత్రణకు ముమ్మర చర్యలు: మురుగు కాల్వల్లో ‘ఎబేట్’ ద్రావణం పిచికారీ.. పర్యవేక్షించిన వైద్యాధికారులు! (జన గళం హెల్త్ డెస్క్)వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం రేపటికి వాయిదా.. మంగళవారం భారీ ర్యాలీ, అభినందన సభ!సంతృప్తే అసలైన సంపద.. నిరాడంబరతే నిజమైన గొప్పతనం: మనిషి విలువ ఆస్తిపాస్తుల్లో కాదు, ఆలోచనల్లోనే ఉంటుంది! (జన గళం లైఫ్ స్పెషల్ డెస్క్)మిగిలిన 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్?: నవంబర్ 11 లేదా 12న షెడ్యూల్.. 24 లేదా 25న పోలింగ్ జరిగే ఛాన్స్! (జన గళం బ్యూరో)18 ఏళ్ల నిస్వార్థ ప్రజాసేవ.. కేవలం 18 ఓట్లతో ఓటమి: ఫలితాన్ని బాధ్యతగా స్వీకరిస్తూ ప్రజాసేవకే అంకితం.. ముత్యాల వెంకట కామేశ్వరరావు (కామేష్) భావోద్వేగ ప్రకటన! (జన గళం స్పెషల్ డెస్క్)బంటుమిల్లి మండల పంచాయతీ ఎన్నికల సమగ్ర రిజర్వేషన్ల జాబితా విడుదల: సర్పంచ్, వార్డుల కేటాయింపు పూర్తి! (జన గళం ఎలక్షన్ డెస్క్)జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్రశేఖర్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావు! (జన గళం స్పెషల్ డెస్క్)కృష్ణా జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ పీఠం ఎవరిది?: టీడీపీ సమీకరణాలు.. జనసేన పట్టు.. బీజేపీ డిమాండ్.. రంగంలోకి దిగిన అధిష్ఠానం.. IVRS సర్వేలు, సమన్వయ కమిటీలతో రాజకీయం రసవత్తరం! (జన గళం పొలిటికల్ బ్యూరో స్పెషల్ డెస్క్)మచిలీపట్నం కార్పొరేషన్‌లో కూటమి విజయోత్సవం: నూతన మేయర్ అబ్దుల్ అబీదా, కార్పొరేటర్లతో ఆత్మీయ కలయిక.. హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ! (జన గళం స్పెషల్ డెస్క్)నేడు హైదరాబాద్‌లో ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ కాన్సర్ట్: ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. నాగార్జున సమర్పణలో తమన్ సంగీత విభావరి! (జన గళం ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్)కోడూరు పంచాయతీలో దోమల లార్వా నియంత్రణకు ముమ్మర చర్యలు: మురుగు కాల్వల్లో ‘ఎబేట్’ ద్రావణం పిచికారీ.. పర్యవేక్షించిన వైద్యాధికారులు! (జన గళం హెల్త్ డెస్క్)వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం రేపటికి వాయిదా.. మంగళవారం భారీ ర్యాలీ, అభినందన సభ!సంతృప్తే అసలైన సంపద.. నిరాడంబరతే నిజమైన గొప్పతనం: మనిషి విలువ ఆస్తిపాస్తుల్లో కాదు, ఆలోచనల్లోనే ఉంటుంది! (జన గళం లైఫ్ స్పెషల్ డెస్క్)మిగిలిన 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్?: నవంబర్ 11 లేదా 12న షెడ్యూల్.. 24 లేదా 25న పోలింగ్ జరిగే ఛాన్స్! (జన గళం బ్యూరో)18 ఏళ్ల నిస్వార్థ ప్రజాసేవ.. కేవలం 18 ఓట్లతో ఓటమి: ఫలితాన్ని బాధ్యతగా స్వీకరిస్తూ ప్రజాసేవకే అంకితం.. ముత్యాల వెంకట కామేశ్వరరావు (కామేష్) భావోద్వేగ ప్రకటన! (జన గళం స్పెషల్ డెస్క్)బంటుమిల్లి మండల పంచాయతీ ఎన్నికల సమగ్ర రిజర్వేషన్ల జాబితా విడుదల: సర్పంచ్, వార్డుల కేటాయింపు పూర్తి! (జన గళం ఎలక్షన్ డెస్క్)
ఆంధ్ర

కోడూరు పంచాయతీలో దోమల లార్వా నియంత్రణకు ముమ్మర చర్యలు: మురుగు కాల్వల్లో ‘ఎబేట్’ ద్రావణం పిచికారీ.. పర్యవేక్షించిన వైద్యాధికారులు! (జన గళం హెల్త్ డెస్క్)

కోడూరు పంచాయతీలో దోమల లార్వా నియంత్రణకు ముమ్మర చర్యలు: మురుగు కాల్వల్లో ‘ఎబేట్’ ద్రావణం పిచికారీ.. పర్యవేక్షించిన వైద్యాధికారులు! (జన గళం హెల్త్ డెస్క్)

కోడూరు: సీజనల్ వ్యాధుల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వైద్యాధికారుల ఆదేశాల మేరకు కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలో దోమల లార్వా నిర్మూలన కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టారు. పంచాయతీ కార్యనిర్వాహక అధికారి (ఈవో) ఆధ్వర్యంలో గ్రామంలోని మురుగునీటి కాల్వలలో దోమల లార్వా వృద్ధి చెందకుండా ‘ఎబేట్’ రసాయన ద్రావణాన్ని పిచికారీ చేయించారు.

Related News Desk వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశం రేపటికి వాయిదా.. మంగళవారం భారీ ర్యాలీ, అభినందన సభ!

ఈ యాంటీ లార్వా కార్యకలాపాలను కోడూరు పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్ రాణి సంయుక్త, డాక్టర్ విజయకుమార్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన సూచనలు చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ నీటిలో దోమలు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కోడూరు పంచాయతీ ఈవో మల్లికార్జునరావు, హెల్త్ సూపర్‌వైజర్ జి. కోటేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్లు అప్పికట్ల తారకమస్తానరావు, బోలెం వీరస్వామిలతో పాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.