బ్రేకింగ్ న్యూస్
కాకా సినిమాలో చిరంజీవి భార్యగా స్నేహ.. జనవరి 13న ప్రేక్షకుల ముందుకుడయానా గురించి నిజాలను నమోదు చేయడం నా బాధ్యతే: ఎర్ల్ స్పెన్సర్రాబిన్‌హుడ్ ఫలితంపై దర్శకుడు వెంకీ కుడుముల ఆసక్తికర వ్యాఖ్యలు.. తప్పు ఎక్కడ జరిగిందో వెల్లడిఅమెరికా దక్షిణాఫ్రికా మధ్య ముదిరిన దౌత్య వివాదం.. చర్చల ద్వారా పరిష్కారానికి రాయబారి పిలుపుబ్రిటన్‌లోని ప్రముఖ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలుళ్ల శబ్దాలతో భయాందోళనలుడ్రగ్స్ మార్కెట్‌లో సింథటిక్ మత్తు ముఠాల పంజా.. ప్రాణాంతక మిశ్రమాలతో మాఫియా భారీ దందాతెలంగాణలో జనసేన డిజిటల్ సైన్యం బలోపేతం.. సోషల్ మీడియా విభాగంతో రామ్ తాళ్లూరి కీలక సమావేశంటీ20 క్రికెట్‌లో షఫాలీ వర్మ విధ్వంసం.. కేవలం 49 బంతుల్లోనే రికార్డు సెంచరీజనసేనలో కి వరుపుల సుబ్బారావు.. పిఠాపురంలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరే అవకాశం ?హైదరాబాద్‌లో మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం.. కొణిదెల సుస్మితకు దుర్గమ్మ ప్రసాదాల అందజేతకాకా సినిమాలో చిరంజీవి భార్యగా స్నేహ.. జనవరి 13న ప్రేక్షకుల ముందుకుడయానా గురించి నిజాలను నమోదు చేయడం నా బాధ్యతే: ఎర్ల్ స్పెన్సర్రాబిన్‌హుడ్ ఫలితంపై దర్శకుడు వెంకీ కుడుముల ఆసక్తికర వ్యాఖ్యలు.. తప్పు ఎక్కడ జరిగిందో వెల్లడిఅమెరికా దక్షిణాఫ్రికా మధ్య ముదిరిన దౌత్య వివాదం.. చర్చల ద్వారా పరిష్కారానికి రాయబారి పిలుపుబ్రిటన్‌లోని ప్రముఖ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలుళ్ల శబ్దాలతో భయాందోళనలుడ్రగ్స్ మార్కెట్‌లో సింథటిక్ మత్తు ముఠాల పంజా.. ప్రాణాంతక మిశ్రమాలతో మాఫియా భారీ దందాతెలంగాణలో జనసేన డిజిటల్ సైన్యం బలోపేతం.. సోషల్ మీడియా విభాగంతో రామ్ తాళ్లూరి కీలక సమావేశంటీ20 క్రికెట్‌లో షఫాలీ వర్మ విధ్వంసం.. కేవలం 49 బంతుల్లోనే రికార్డు సెంచరీజనసేనలో కి వరుపుల సుబ్బారావు.. పిఠాపురంలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరే అవకాశం ?హైదరాబాద్‌లో మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం.. కొణిదెల సుస్మితకు దుర్గమ్మ ప్రసాదాల అందజేత
రాజకీయం

నేడు విశాఖలో జనసేన విస్తృతస్థాయి సమావేశం: ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరు

Slug: visakhapatnam-janasena-extended-level-party-meeting-kailasapuram-nadendla-manohar
నేడు విశాఖలో జనసేన విస్తృతస్థాయి సమావేశం: ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరు

​ఉత్తరాంధ్ర రాజకీయ కేంద్రమైన విశాఖపట్నంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం శనివారం ఘనంగా జరగనుంది. కైలాసపురంలోని సాగరమాల కన్వెన్షన్ హాల్ వేదికగా నిర్వహించే ఈ కీలక భేటీకి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. సంస్థాగత పటిష్టత, ప్రజా సమస్యలపై పోరాటాలు, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఈ సమావేశంలో పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది.

Related News Desk డయానా గురించి నిజాలను నమోదు చేయడం నా బాధ్యతే: ఎర్ల్ స్పెన్సర్