బ్రేకింగ్ న్యూస్
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో గన్నవరం జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై సమాలోచనలు!నందిగామలో స్థానిక సమరానికి కూటమి సమన్వయం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో జనసేన ఎన్నికల కమిటీ కీలక భేటీ!రేపు పినీశెట్టి నాగ ఛాయా దేవి నామినేషన్ భారీ ర్యాలీ: స్థానిక సమరంలో జనసేన సత్తా చాటేందుకు కదం తొక్కుతున్న శ్రేణులు!సాలూరు మున్సిపల్ పీఠం రగడ: జనసేనకు కేటాయింపుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర అసంతృప్తి.. రంగంలోకి దిగి బుజ్జగించిన మంత్రి అచ్చెన్నాయుడు!స్థానిక ఎన్నికల్లో పెనమలూరులో కూటమి జెండా రెపరెపలాడాలి: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, బోడే ప్రసాద్ దిశానిర్దేశం!స్థానిక సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ సిద్ధం: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, కాగిత కృష్ణప్రసాద్ సమీక్ష!కృష్ణలంక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐకి అప్పగింత.. రూ. 25 లక్షల పరిహారానికి ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!​నూజివీడులో ఆటోల ఆగడాలు: వన్‌వేలో ఎదురుదిశగా దూకుడు.. దసరా వేళ నిబంధనలు గాలికి!కలిదిండి జనసేనలో తీవ్ర అయోమయం: ఒకే సమయంలో రెండు కీలక సమావేశాలు.. కూటమి సమన్వయ లోపమా? జనసేనను విస్మరించే వ్యూహమా?టీడీపీ సీనియర్ నేత వలవల సత్యనారాయణకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఘన నివాళి!మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో గన్నవరం జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై సమాలోచనలు!నందిగామలో స్థానిక సమరానికి కూటమి సమన్వయం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో జనసేన ఎన్నికల కమిటీ కీలక భేటీ!రేపు పినీశెట్టి నాగ ఛాయా దేవి నామినేషన్ భారీ ర్యాలీ: స్థానిక సమరంలో జనసేన సత్తా చాటేందుకు కదం తొక్కుతున్న శ్రేణులు!సాలూరు మున్సిపల్ పీఠం రగడ: జనసేనకు కేటాయింపుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర అసంతృప్తి.. రంగంలోకి దిగి బుజ్జగించిన మంత్రి అచ్చెన్నాయుడు!స్థానిక ఎన్నికల్లో పెనమలూరులో కూటమి జెండా రెపరెపలాడాలి: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, బోడే ప్రసాద్ దిశానిర్దేశం!స్థానిక సమరానికి కూటమి రోడ్‌మ్యాప్ సిద్ధం: ఎంపీ కార్యాలయంలో బాలశౌరి, కాగిత కృష్ణప్రసాద్ సమీక్ష!కృష్ణలంక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐకి అప్పగింత.. రూ. 25 లక్షల పరిహారానికి ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!​నూజివీడులో ఆటోల ఆగడాలు: వన్‌వేలో ఎదురుదిశగా దూకుడు.. దసరా వేళ నిబంధనలు గాలికి!కలిదిండి జనసేనలో తీవ్ర అయోమయం: ఒకే సమయంలో రెండు కీలక సమావేశాలు.. కూటమి సమన్వయ లోపమా? జనసేనను విస్మరించే వ్యూహమా?టీడీపీ సీనియర్ నేత వలవల సత్యనారాయణకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఘన నివాళి!
అమరావతి

రేపు పినీశెట్టి నాగ ఛాయా దేవి నామినేషన్ భారీ ర్యాలీ: స్థానిక సమరంలో జనసేన సత్తా చాటేందుకు కదం తొక్కుతున్న శ్రేణులు!

రేపు పినీశెట్టి నాగ ఛాయా దేవి నామినేషన్ భారీ ర్యాలీ: స్థానిక సమరంలో జనసేన సత్తా చాటేందుకు కదం తొక్కుతున్న శ్రేణులు!

​జన గళం ఎన్నికల డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థిని శ్రీమతి పినీశెట్టి నాగ ఛాయా దేవి గారి నామినేషన్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (శనివారం, 17/10/2026) ఉదయం 9:30 గంటలకు పినీశెట్టి నాగ ఛాయా దేవి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా భారీ జనసమీకరణతో నామినేషన్ ర్యాలీ నిర్వహించనున్నారు.

Related News Desk మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో గన్నవరం జనసేన సమన్వయకర్తల భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై సమాలోచనలు!

​ఈ భారీ ర్యాలీ వారి స్వగృహం నుంచి ప్రారంభమై, జడ్పీ సెంటర్ మీదుగా 6వ వార్డు సచివాలయం వరకు సాగనుంది. అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా స్థానిక ఎన్నికల్లో జనసేన జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు, వీర మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పినీశెట్టి వేణుగోపాల్ గారు విజ్ఞప్తి చేశారు.