బ్రేకింగ్ న్యూస్
పిఠాపురంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనుల జాతర: సోమవారం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన.. భారీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుడీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్.. ఈ నెల 21న ‘శాప్’ కార్యాలయానికి భారీ నిరసన ర్యాలీదసరా ఉత్సవాల పేరిట నకిలీ పూజా టికెట్ల దందా: భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న దుర్గగుడి ఈవో శీనా నాయక్.. సీపీకి దేవస్థానం అధికారిక ఫిర్యాదు​మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నేతలు: 59వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రభుజి యాంపాటికి అవకాశమివ్వాలని విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన మంత్రిమంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నాయకురాలు తిరుపతి అనూష: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చదసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతలు: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు, క్యూలైన్ల పరిశీలనరాబోయే కాలం ‘బ్రహ్మచర్య యుగం’ కానుందా?: యువతలో మారుతున్న ఆలోచనా సరళిపై అంతర్జాతీయ అధ్యయనాల హెచ్చరికసముద్ర తీరాల పరిశుభ్రత అందరి సామాజిక బాధ్యత: పాలకాయతిప్ప తీరంలో స్వచ్ఛ భారత్ నిర్వహించిన అవనిగడ్డ టీడీపీ ఇన్‌ఛార్జ్ విక్కుర్తిప్రజారోగ్యమే లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య సేవలు: కేబీఎన్ కళాశాలలో మెగా వైద్య శిబిరం విజయవంతంవినాయక నిమజ్జనాలకు నీళ్లివ్వని అసమర్థ ప్రభుత్వం: తిరుమల లడ్డూపై అబద్ధాలు బట్టబయలయ్యాయన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పిఠాపురంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనుల జాతర: సోమవారం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన.. భారీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుడీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్.. ఈ నెల 21న ‘శాప్’ కార్యాలయానికి భారీ నిరసన ర్యాలీదసరా ఉత్సవాల పేరిట నకిలీ పూజా టికెట్ల దందా: భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న దుర్గగుడి ఈవో శీనా నాయక్.. సీపీకి దేవస్థానం అధికారిక ఫిర్యాదు​మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నేతలు: 59వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రభుజి యాంపాటికి అవకాశమివ్వాలని విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన మంత్రిమంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నాయకురాలు తిరుపతి అనూష: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చదసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా చంద్రశేఖర్ ఆజాద్ బాధ్యతలు: ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు, క్యూలైన్ల పరిశీలనరాబోయే కాలం ‘బ్రహ్మచర్య యుగం’ కానుందా?: యువతలో మారుతున్న ఆలోచనా సరళిపై అంతర్జాతీయ అధ్యయనాల హెచ్చరికసముద్ర తీరాల పరిశుభ్రత అందరి సామాజిక బాధ్యత: పాలకాయతిప్ప తీరంలో స్వచ్ఛ భారత్ నిర్వహించిన అవనిగడ్డ టీడీపీ ఇన్‌ఛార్జ్ విక్కుర్తిప్రజారోగ్యమే లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య సేవలు: కేబీఎన్ కళాశాలలో మెగా వైద్య శిబిరం విజయవంతంవినాయక నిమజ్జనాలకు నీళ్లివ్వని అసమర్థ ప్రభుత్వం: తిరుమల లడ్డూపై అబద్ధాలు బట్టబయలయ్యాయన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
ఆంద్ర ప్రదేశ్

​మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నేతలు: 59వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రభుజి యాంపాటికి అవకాశమివ్వాలని విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన మంత్రి

​మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన జనసేన నేతలు: 59వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రభుజి యాంపాటికి అవకాశమివ్వాలని విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన మంత్రి

​విజయవాడ, 2026 సెప్టెంబర్ 19, (జనగళం బ్యూరో):

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ను శనివారం జనసేన పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ నాయకులు, 36వ డివిజన్ అధ్యక్షుడు ప్రభుజి యాంపాటి పార్టీ ప్రతినిధులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

​వివరాలు ఇలా ఉన్నాయి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పార్టీ అభివృద్ధికి ప్రభుజి యాంపాటి అంకితభావంతో సేవలందిస్తున్నారని నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు ఆయన తన సొంత కల్యాణ మండపాలను ఉచితంగా కేటాయించి వెన్నుదన్నుగా నిలిచారని వివరించారు. రాబోయే ఎన్నికల్లో 59వ డివిజన్ (పాత 36వ డివిజన్) కార్పొరేటర్ అభ్యర్థిగా ప్రభుజి యాంపాటికి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు.

Related News Desk పిఠాపురంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనుల జాతర: సోమవారం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పర్యటన.. భారీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

సామాజిక సమీకరణాలు అనుకూలం – మంత్రి హామీ:

డివిజన్ పరిధిలో ఆయన కుటుంబానికి ఉన్న సుదీర్ఘ అనుబంధం, బంధుమిత్రుల మద్దతు, సామాజికవర్గ సమీకరణాలు, గెలుపునకు ఉన్న సానుకూల పరిస్థితులను నాయకులు మంత్రికి సమగ్రంగా వివరించారు. వీటన్నింటినీ ఓపికగా విన్న మంత్రి కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందించారు. ప్రభుజి వివరాలు నమోదు చేసుకుని, కూటమి పొత్తుల సర్దుబాటులో భాగంగా ఈ సీటు జనసేన పార్టీకే దక్కేలా అధిష్టానం వద్ద చొరవ తీసుకుంటామని, పోటీ చేసే అవకాశాన్ని తప్పక పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.