కృత్తివెన్ను మండలంలో జోరుగా సాగుతున్న కూటమి ఎన్నికల ప్రచారం: చేరుకుమిల్లి, యండపల్లిలో పిన్నెంటి సూర్యకుమారి, కూటమి శ్రేణుల ఇంటింటి ప్రచారం! (జన గళం ఎలక్షన్ డెస్క్)
జన గళం కృష్ణా జిల్లా/మచిలీపట్నం బ్యూరో: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో భాగంగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను మండలంలో […]
