బల్లుగూడలో మౌలిక వసతుల కల్పన: రూ. 6 లక్షలతో శ్మశానవాటిక మట్టి రోడ్డు పనులకు శంకుస్థాపన.. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పెసా కార్యదర్శి కొర్ర రాంబాబు!
జన గళం అరకు/డుంబ్రిగూడ బ్యూరో: అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ పరిధిలోని గతరాజిల్లెడ రెవెన్యూ పరిధి బల్లుగూడ గ్రామంలో శ్మశానవాటిక […]
