బ్రేకింగ్ న్యూస్
బ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాలబ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాల

పెదతుమ్మిడి గ్రామంలో మంచినీటి సమస్యలు, ఆక్రమణలపై పెడన ఎమ్మెల్యేకు విజ్ఞప్తి: నాణ్యమైన ఇసుకతో ఫిల్టర్ల మరమ్మతులు, స్పేర్ మోటార్లు, మ్యాజిక్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ‘మేము సైతం’ గ్రూప్ వినతి!

​జన గళం పెడన/బంటుమిల్లి బ్యూరో: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీ పెదతుమ్మిడిలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం మరియు స్థానిక […]

Tue, Oct 6 2026 6:14 AM 33

పెడన మున్సిపాలిటీలో 25,373 మంది ఓటర్లు.. 17వ వార్డులో అత్యధికం! 28వ వార్డులో అత్యల్పం

జన గళం కృష్ణా జిల్లా డెస్క్: పెడన మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వార్డుల వారీగా ఓటర్ల సంఖ్యపై ఆసక్తి నెలకొంది. తాజా ఎన్నికల ప్రక్రియకు […]

Tue, Oct 6 2026 5:14 AM 11

పెడన మున్సిపాలిటీ ఎన్నికల సమరానికి వేళాయె: 28 వార్డుల్లో 25,373 మంది ఓటర్లు.. పూర్తి గణాంకాలు విడుదల చేసిన జనసేన ఐటీ విభాగం!

​జన గళం పెడన బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే తరుణం సమీపిస్తుండటంతో పెడన మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. […]

Tue, Oct 6 2026 5:10 AM 12

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ: 34 శాతం బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లు.. రంగంలోకి మంత్రుల బృందం.. ఢిల్లీకి అచ్చెన్నాయుడు, అనగాని, పార్థసారథి!

​జన గళం అమరావతి/ఢిల్లీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మరియు బీసీ రిజర్వేషన్ల అంశం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు […]

Tue, Oct 6 2026 3:47 AM 15

అడవితల్లి బాట’తో గిరిజన పల్లెలకు మహర్దశ: పాడి–దూదుగూడ నూతన బీటీ రోడ్డును ప్రారంభించిన ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ దొన్ను దొర, జనసేన నేత చెట్టి చిరంజీవి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు!

​జన గళం అరకు/డుంబ్రిగూడ బ్యూరో: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని కూటమి […]

Tue, Oct 6 2026 2:17 AM 8

హైదరాబాద్‌లో ‘సమాఖ్య 2026’ గ్లోబల్ బిజినెస్ మీట్: మహిళా, యువ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక సభ్యత్వ నమోదు.. రూ. 4,000 ఆఫర్‌తో అసోసియేట్ మెంబర్‌షిప్ అవకాశం!

​జన గళం బిజినెస్ డెస్క్: మహిళా పారిశ్రామికవేత్తలు, యువ నిపుణులను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు ‘సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (SCC) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక […]

Tue, Oct 6 2026 2:09 AM 13

ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదిక – 2026: టాప్-5లో నిలిచిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. నియోజకవర్గ సమగ్ర ప్రగతికి దక్కిన గుర్తింపు!

​జన గళం మచిలీపట్నం బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని 25 మంది లోక్‌సభ సభ్యుల పనితీరుపై ప్రముఖ రీసెర్చ్ సంస్థ రైజ్ (RISE) రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ […]

Tue, Oct 6 2026 1:55 AM 16

చెరుకుమిల్లిలో 15 ఏళ్ల రోడ్డు కష్టాలకు మోక్షం: నేడు బీటీ రోడ్డు పనులకు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన.. పెందూరు అడ్డరోడ్డు వద్ద ఘన స్వాగతానికి పిలుపు!

​జన గళం పెడన/కృతివెన్ను బ్యూరో: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం, కృతివెన్ను మండలం చెరుకుమిల్లి గ్రామ ప్రజల దశాబ్దన్నర కాలపు కల ఎట్టకేలకు సాకారం […]

Tue, Oct 6 2026 1:47 AM 35