ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో వంగవీటి రత్నకుమారి ఆత్మీయ భేటీ: కలిసి అల్పాహార విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే.. బెజవాడ మేయర్‌గా రాధాకృష్ణను ఆశీర్వదించాలని వాకర్స్‌కు పిలుపు!
జన గళం విజయవాడ డెస్క్: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరంలో భాగంగా ఎన్డీయే కూటమి ప్రచారానికి నగరవ్యాప్తంగా విశేష ప్రజాదరణ లభిస్తోంది. కూటమి […]
