దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!
జన గళం కృత్తివెన్ను/మచిలీపట్నం బ్యూరో: కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, మచిలీపట్నం డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు పర్యవేక్షణలో, పెడన సీఐ ఆధ్వర్యంలో […]
