బ్రేకింగ్ న్యూస్
జీవిత ప్రయాణాన్ని వాహనంతో పోలుస్తూ బంధాల ప్రాముఖ్యతపై సరికొత్త హెచ్చరిక: సామాజిక మాధ్యమాల్లో ఆలోచింపజేస్తున్న సందేశం (సోషల్ మీడియా డెస్క్)75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!కలిదిండి జడ్పీటీసీగా నల్లగోపుల వెంకట చలపతిరావును అఖండ మెజార్టీతో గెలిపించండి: బ్యాలెట్ నెం. 2 ‘గాజు గ్లాస్’ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)తిరువూరు మండలం ముష్టికుంట్ల ఎంపీటీసీ స్థానంలో రాష్ట్రంలోనే మొదటి ఫ్రెండ్లీ కాంటెస్ట్: బరిలో జనసేన, టీడీపీ అభ్యర్థులు!తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుజీవిత ప్రయాణాన్ని వాహనంతో పోలుస్తూ బంధాల ప్రాముఖ్యతపై సరికొత్త హెచ్చరిక: సామాజిక మాధ్యమాల్లో ఆలోచింపజేస్తున్న సందేశం (సోషల్ మీడియా డెస్క్)75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!కలిదిండి జడ్పీటీసీగా నల్లగోపుల వెంకట చలపతిరావును అఖండ మెజార్టీతో గెలిపించండి: బ్యాలెట్ నెం. 2 ‘గాజు గ్లాస్’ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)తిరువూరు మండలం ముష్టికుంట్ల ఎంపీటీసీ స్థానంలో రాష్ట్రంలోనే మొదటి ఫ్రెండ్లీ కాంటెస్ట్: బరిలో జనసేన, టీడీపీ అభ్యర్థులు!తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ఆంధ్ర

చింతలపూడి ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం.. యూట్యూబ్ రిపోర్టర్‌పై పోలీసులకు కూటమి నాయకుల ఫిర్యాదు

chintalapudi-mla-songa-roshan-kumar-youtube-reporter-complaint-2026
చింతలపూడి ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం.. యూట్యూబ్ రిపోర్టర్‌పై పోలీసులకు కూటమి నాయకుల ఫిర్యాదు

జన గళం క్రైమ్ డెస్క్: చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పై అసత్య ప్రచారాలు చేస్తూ, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న స్థానిక యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రగడవరం పంచాయతీ కూటమి నాయకులు చింతలపూడి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌కు బాధ్యులైన నాయకులు అందరూ కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేక కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

చింతలపూడిని బంగారు చింతలపూడిగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని, ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని నాయకులు తెలిపారు. అయితే, బీఆర్‌కే యూట్యూబ్ ఛానెల్‌లో లోకల్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న సత్య మాత్రం ప్రజల్లో అభూతకల్పనలు సృష్టించేలా, ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెంచే దుర్ఉద్దేశంతో నిరంతరం అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత కక్షలతో లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వారు ఆరోపించారు.

Related News Desk జీవిత ప్రయాణాన్ని వాహనంతో పోలుస్తూ బంధాల ప్రాముఖ్యతపై సరికొత్త హెచ్చరిక: సామాజిక మాధ్యమాల్లో ఆలోచింపజేస్తున్న సందేశం (సోషల్ మీడియా డెస్క్)

ప్రజా ప్రతినిధులపై ఇలాంటి నిరాధార ఆరోపణలు, బ్లాక్‌మెయిలింగ్ సంస్కృతిని తీవ్రంగా ఖండిస్తున్నామని కూటమి నాయకులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు సేవ చేస్తున్న నాయకులపై తప్పుడు ప్రచారాలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని వారు పోలీసులను కోరారు. బేతి మహాలక్ష్ముడు, నల్లగోపు కృష్ణమూర్తి, మానేపల్లి రాజారావు, చక్రపు మారేశ్వరరావు, మోచర్ల రవి, సరిపల్లి కిరణ్ కుమార్, సరిపల్లి వెంకటేశ్వరరావు తదితర కూటమి నాయకులు ఈ ఫిర్యాదులో పాల్గొన్నారు. ఈ ఘటనపై చట్టపరమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Slug: chintalapudi-mla-songa-roshan-kumar-youtube-reporter-complaint-2026