బ్రేకింగ్ న్యూస్
75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!కలిదిండి జడ్పీటీసీగా నల్లగోపుల వెంకట చలపతిరావును అఖండ మెజార్టీతో గెలిపించండి: బ్యాలెట్ నెం. 2 ‘గాజు గ్లాస్’ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)తిరువూరు మండలం ముష్టికుంట్ల ఎంపీటీసీ స్థానంలో రాష్ట్రంలోనే మొదటి ఫ్రెండ్లీ కాంటెస్ట్: బరిలో జనసేన, టీడీపీ అభ్యర్థులు!తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుగ్రేటర్ విజయవాడ పరిధిలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా వసుధ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్: వెస్ట్ బైపాస్ సమీపంలో ప్రత్యేక లాంచింగ్ ఆఫర్‌తో ఓపెన్ ప్లాట్లు (రియల్ ఎస్టేట్ డెస్క్)75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!కలిదిండి జడ్పీటీసీగా నల్లగోపుల వెంకట చలపతిరావును అఖండ మెజార్టీతో గెలిపించండి: బ్యాలెట్ నెం. 2 ‘గాజు గ్లాస్’ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి (సోషల్ మీడియా సోర్స్)తిరువూరు మండలం ముష్టికుంట్ల ఎంపీటీసీ స్థానంలో రాష్ట్రంలోనే మొదటి ఫ్రెండ్లీ కాంటెస్ట్: బరిలో జనసేన, టీడీపీ అభ్యర్థులు!తుపాను ‘తీరం దాటడం’ అంటే ఏమిటి? సైక్లోన్ కన్ను చేసే మాయ, ల్యాండ్‌ఫాల్ వెనుక దాగిన శాస్త్రీయ రహస్యాలు (ప్రత్యేక సైన్స్ విశ్లేషణ)జీవితం అంటే కేవలం లెక్కలు కాదు… తర్కానికి అందని అనుభవాల ప్రయాణం: సింధుర తాడి స్ఫూర్తిదాయక ఆలోచనలు (సోషల్ మీడియా డెస్క్)గౌరవ ముఖ్యమంత్రి నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.కలిదిండి లంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి జడ్పీటీసీ అభ్యర్థి నల్లగోపుల చలపతి విస్తృత పర్యటన: అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, కూటమి శ్రేణులు (సోషల్ మీడియా సోర్స్)ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (సోషల్ మీడియా సోర్స్)మెగా అభిమానుల ఆత్మీయ బంధువు… *జనసేన శ్రేణుల స్ఫూర్తిప్రదాత… ప్రజాసేవకు అంకితమైన నాయకుడు… మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలుగ్రేటర్ విజయవాడ పరిధిలో సొంతింటి కలను సాకారం చేసుకునేలా వసుధ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్: వెస్ట్ బైపాస్ సమీపంలో ప్రత్యేక లాంచింగ్ ఆఫర్‌తో ఓపెన్ ప్లాట్లు (రియల్ ఎస్టేట్ డెస్క్)
ఆంధ్ర

గొల్లపూడిలో పీఎం సూర్య ఘర్ ‘సేవా సేతు అభియాన్’పై ప్రత్యేక అవగాహన సదస్సు.. ప్రతి ఇంటికీ సోలార్‌ విద్యుత్‌ను చేరువ చేయడమే లక్ష్యమన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

gollapudi-pm-surya-ghar-seva-setu-vasantha-krishna-prasad
గొల్లపూడిలో పీఎం సూర్య ఘర్ ‘సేవా సేతు అభియాన్’పై ప్రత్యేక అవగాహన సదస్సు.. ప్రతి ఇంటికీ సోలార్‌ విద్యుత్‌ను చేరువ చేయడమే లక్ష్యమన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ప్రతి ఇంటికీ రూఫ్‌టాప్ సోలార్‌ విద్యుత్‌ను చేరువ చేసి, ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్ బిజిలీ యోజన’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని మైలవరం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ‘సేవా సేతు అభియాన్’ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సౌర విద్యుత్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ అభియాన్‌ను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రూఫ్‌టాప్ సోలార్‌ వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, ప్రభుత్వ అందిస్తున్న సబ్సిడీలు మరియు బ్యాంకు రుణ సదుపాయాలపై ఈ శిబిరంలో స్పష్టమైన మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ఇళ్లపై సోలార్‌ ప్యానెళ్లను అమర్చుకోవడం వల్ల సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడటం తగ్గి, విద్యుత్ బిల్లుల భారం నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుందన్నారు. స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో దోహదపడుతుందని వివరించారు.

Related News Desk 75వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధా, బొమ్మదేవర రత్నకుమారిల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే బొండా ఉమా, సోడిశెట్టి కృష్ణప్రసాద్ విస్తృత పర్యటన!

పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్ బిజిలీ యోజనకు సంబంధించి ‘సేవా సేతు అభియాన్’ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు కొనసాగుతుందని, ప్రజలు తమ సమీపంలోని శిబిరాలను సంప్రదించి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు, ఇతర కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Slug: gollapudi-pm-surya-ghar-seva-setu-vasantha-krishna-prasad