బ్రేకింగ్ న్యూస్
కృత్తివెన్ను మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు.. 16 గ్రామ పంచాయతీల వివరాలు విడుదల!రబ్బరు చెప్పుల రాజకీయం అంటే ఏంటో చేసి చూపించిన పవన్ కళ్యాణ్: పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లో సామాన్యులకే పట్టం.. చరిత్ర సృష్టించిన జనసేనాని మార్క్ రాజకీయం! (జన గళం పొలిటికల్ స్పెషల్ డెస్క్)జైల్లో నుంచే వైసీపీ అభ్యర్థి సంచలన విజయం!సేవాస్ఫూర్తికి నిదర్శనం: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 19వ సారి రక్తదానం చేసిన K.N.S. కళ్యాణ్ చక్రవర్తి.. ఇప్పటివరకు మొత్తం 59 సార్లు డొనేషన్! (జన గళం స్పెషల్ డెస్క్)జడ్పీటీసీ, ఎంపీటీసీ విజేతలతో ఎమ్మెల్యే రాము భేటీ…ప్రజా వేదికలో కూటమి విజేతల ఆత్మీయ సమావేశంరాజానగరం పరిషత్ పోరులో ఊహించని ట్విస్ట్: జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణికి జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ.. సీతానగరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం! (జన గళం ఎలక్షన్ డెస్క్)గ్రామ పంచాయతీ సమరం: సర్పంచ్‌గా నామినేషన్ వేస్తున్నారా?.. ఒక్క చిన్న పొరపాటు జరిగినా తిరస్కరణే.. వెంట ఉంచుకోవాల్సిన పత్రాలు, నిబంధనలివే! (జన గళం ఎలక్షన్ డెస్క్)విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత తులా రామలింగేశ్వరరావు: నరసాపురంలో ఘన సత్కారం! (జన గళం స్పెషల్ డెస్క్)జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్రశేఖర్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావు! (జన గళం స్పెషల్ డెస్క్)కృష్ణా జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ పీఠం ఎవరిది?: టీడీపీ సమీకరణాలు.. జనసేన పట్టు.. బీజేపీ డిమాండ్.. రంగంలోకి దిగిన అధిష్ఠానం.. IVRS సర్వేలు, సమన్వయ కమిటీలతో రాజకీయం రసవత్తరం! (జన గళం పొలిటికల్ బ్యూరో స్పెషల్ డెస్క్)కృత్తివెన్ను మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు.. 16 గ్రామ పంచాయతీల వివరాలు విడుదల!రబ్బరు చెప్పుల రాజకీయం అంటే ఏంటో చేసి చూపించిన పవన్ కళ్యాణ్: పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లో సామాన్యులకే పట్టం.. చరిత్ర సృష్టించిన జనసేనాని మార్క్ రాజకీయం! (జన గళం పొలిటికల్ స్పెషల్ డెస్క్)జైల్లో నుంచే వైసీపీ అభ్యర్థి సంచలన విజయం!సేవాస్ఫూర్తికి నిదర్శనం: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 19వ సారి రక్తదానం చేసిన K.N.S. కళ్యాణ్ చక్రవర్తి.. ఇప్పటివరకు మొత్తం 59 సార్లు డొనేషన్! (జన గళం స్పెషల్ డెస్క్)జడ్పీటీసీ, ఎంపీటీసీ విజేతలతో ఎమ్మెల్యే రాము భేటీ…ప్రజా వేదికలో కూటమి విజేతల ఆత్మీయ సమావేశంరాజానగరం పరిషత్ పోరులో ఊహించని ట్విస్ట్: జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణికి జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ.. సీతానగరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం! (జన గళం ఎలక్షన్ డెస్క్)గ్రామ పంచాయతీ సమరం: సర్పంచ్‌గా నామినేషన్ వేస్తున్నారా?.. ఒక్క చిన్న పొరపాటు జరిగినా తిరస్కరణే.. వెంట ఉంచుకోవాల్సిన పత్రాలు, నిబంధనలివే! (జన గళం ఎలక్షన్ డెస్క్)విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత తులా రామలింగేశ్వరరావు: నరసాపురంలో ఘన సత్కారం! (జన గళం స్పెషల్ డెస్క్)జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్రశేఖర్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావు! (జన గళం స్పెషల్ డెస్క్)కృష్ణా జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ పీఠం ఎవరిది?: టీడీపీ సమీకరణాలు.. జనసేన పట్టు.. బీజేపీ డిమాండ్.. రంగంలోకి దిగిన అధిష్ఠానం.. IVRS సర్వేలు, సమన్వయ కమిటీలతో రాజకీయం రసవత్తరం! (జన గళం పొలిటికల్ బ్యూరో స్పెషల్ డెస్క్)
రాజకీయం

మదనపల్లెలో మాదిగ దళ పోరాట సమితి నూతన కమిటీ ఎన్నిక.. మండల అధ్యక్షుడిగా ఎం. శ్రీనివాసులు

madanapalle-mdps-new-committee-appointed-m-srinivasulu-president
మదనపల్లెలో మాదిగ దళ పోరాట సమితి నూతన కమిటీ ఎన్నిక.. మండల అధ్యక్షుడిగా ఎం. శ్రీనివాసులు

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో మాదిగ దళ పోరాట సమితి (ఎండీపీఎస్) నూతన మండల కమిటీ నియామకం బుధవారం లాంఛనంగా జరిగింది. సంఘం వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి అశోక్ కుమార్ సూచనలతో జిల్లా ఇంఛార్జి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి సంఘం శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ ఆశయాలకు అనుగుణంగా నూతన కమిటీ బాధ్యులు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మాదిగ దళ పోరాట సమితి సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తూ, మాదిగలు అన్ని రంగాలలో సమాన అవకాశాలు సాధించి అగ్రవర్ణాలతో సమానంగా అభివృద్ధి చెందేలా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. సమాజంలో మాదిగ జాతి బిడ్డలకు ఎలాంటి ఆపద, సమస్య ఎదురైనా తక్షణమే స్పందించి, వాటి పరిష్కారానికి బాసటగా నిలవాలని ఆయన కార్యవర్గానికి స్పష్టం చేశారు.

ఈ నూతన కమిటీలో ఎండీపీఎస్ మదనపల్లె మండల అధ్యక్షుడిగా ఎం. శ్రీనివాసులు, మండల ఇంఛార్జిగా పవన్ కుమార్, మండల ఉపాధ్యక్షుడిగా రామ్మూర్తి, మండల గౌరవ అధ్యక్షుడిగా కళ్యాణ్ నియమితులయ్యారు. అలాగే మండల అధికార ప్రతినిధిగా మద్దిలేటి, మండల ప్రధాన కార్యదర్శిగా బన్నీ, మండల కార్యదర్శిగా రోహిత్, మండల ప్రచార కార్యదర్శిగా అనిల్, మండల కోఆర్డినేటర్ గా నాగేంద్రలతో పాటు మండల సలహాదారులుగా ఆదినారాయణ, కౌశిక్, హేమంత్ లను నియమించారు.

Related News Desk రబ్బరు చెప్పుల రాజకీయం అంటే ఏంటో చేసి చూపించిన పవన్ కళ్యాణ్: పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లో సామాన్యులకే పట్టం.. చరిత్ర సృష్టించిన జనసేనాని మార్క్ రాజకీయం! (జన గళం పొలిటికల్ స్పెషల్ డెస్క్)

తమపై విశ్వాసంతో కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి నూతన కమిటీ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సమాజంలో అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అండగా ఉంటామని, సంఘం అభివృద్ధికి తమ వంతు బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తామని నూతన కార్యవర్గ ప్రతినిధులు పేర్కొన్నారు.

Slug: madanapalle-mdps-new-committee-appointed-m-srinivasulu-president