బ్రేకింగ్ న్యూస్
ఇంద్రకీలాద్రిపై దసరా శోభ: మొదటి రోజు భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించిన ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పద్మావతి ఠాకూర్!గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండాలమ్మ ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. కలశ స్థాపన చేసి, పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాముస్థానిక సమరానికి జనసేన కసరత్తు: పెనమలూరు సమన్వయకర్తగా నేరుసు కృష్ణాంజనేయులు.. అవనిగడ్డ అసెంబ్లీ కమిటీ ఖరారు!గుడివాడలో ఘనంగా వినీత, శేఖర్ నిశ్చితార్థ వేడుక.. హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి కొడాలి నానిమచిలీపట్నం పార్లమెంట్‌లో స్థానిక ఎన్నికల జోరు: 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయ కమిటీలు ప్రకటించిన పవన్ కళ్యాణ్!గోపవరంలో ఘనంగా ఆత్మీయ విందు కార్యక్రమం.. హాజరైన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కుమారుడు వినయ్, తెంటు శ్రీనివాసరావు (వాసు)దసరా వేళ ప్రజలకు జనసేన నేత బులిశెట్టి వంశీకృష్ణ శుభాకాంక్షలు: ప్రతి ఇంటా సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్ష!కృత్తివెన్నులో ఘనంగా శరన్నవరాత్రులు ప్రారంభం: కూనపాని నాగబాబు దంపతుల కలశస్థాపన పూజలు!ఏలూరు కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ వైద్య రంగ కాంట్రాక్టు ఉద్యోగుల 5వ రోజు నిరసన.. ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎంఆర్‌పీఎస్ నాయకులుకైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ రెండు రోజుల పర్యటన షెడ్యూల్.. నేడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి జీఎస్‌ఎల్ కళాశాలలో కాన్వకేషన్, రేపు పల్లె పండగ 3.0లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలుఇంద్రకీలాద్రిపై దసరా శోభ: మొదటి రోజు భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించిన ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పద్మావతి ఠాకూర్!గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండాలమ్మ ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. కలశ స్థాపన చేసి, పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాముస్థానిక సమరానికి జనసేన కసరత్తు: పెనమలూరు సమన్వయకర్తగా నేరుసు కృష్ణాంజనేయులు.. అవనిగడ్డ అసెంబ్లీ కమిటీ ఖరారు!గుడివాడలో ఘనంగా వినీత, శేఖర్ నిశ్చితార్థ వేడుక.. హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి కొడాలి నానిమచిలీపట్నం పార్లమెంట్‌లో స్థానిక ఎన్నికల జోరు: 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయ కమిటీలు ప్రకటించిన పవన్ కళ్యాణ్!గోపవరంలో ఘనంగా ఆత్మీయ విందు కార్యక్రమం.. హాజరైన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కుమారుడు వినయ్, తెంటు శ్రీనివాసరావు (వాసు)దసరా వేళ ప్రజలకు జనసేన నేత బులిశెట్టి వంశీకృష్ణ శుభాకాంక్షలు: ప్రతి ఇంటా సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్ష!కృత్తివెన్నులో ఘనంగా శరన్నవరాత్రులు ప్రారంభం: కూనపాని నాగబాబు దంపతుల కలశస్థాపన పూజలు!ఏలూరు కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ వైద్య రంగ కాంట్రాక్టు ఉద్యోగుల 5వ రోజు నిరసన.. ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎంఆర్‌పీఎస్ నాయకులుకైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ రెండు రోజుల పర్యటన షెడ్యూల్.. నేడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి జీఎస్‌ఎల్ కళాశాలలో కాన్వకేషన్, రేపు పల్లె పండగ 3.0లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు
ఆంధ్ర

కృత్తివెన్నులో ఘనంగా శరన్నవరాత్రులు ప్రారంభం: కూనపాని నాగబాబు దంపతుల కలశస్థాపన పూజలు!

​Slug: kruthivennu-addaparra-kanaka-durga-temple-dasara-navaratri-kalasa-sthapana-kunapani-nagababu
కృత్తివెన్నులో ఘనంగా శరన్నవరాత్రులు ప్రారంభం: కూనపాని నాగబాబు దంపతుల కలశస్థాపన పూజలు!

​జన గళం కృత్తివెన్ను బ్యూరో: కృష్ణా జిల్లా కృత్తివెన్ను శివారు అడ్డపర్ర (వాలంక తూము దగ్గర) వెలసిన శ్రీ చక్రస్థిత వనదుర్గా మహాలక్ష్మి సమేత శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 20 వరకు పది రోజుల పాటు అమ్మవారి విశేష దివ్య అలంకారాలతో జరగనున్న ఈ మహోత్సవాల తొలి రోజైన ఆదివారం ఉదయం ఆలయంలో కలశస్థాపన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. చిత్తా నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశంలో శ్రీ కూనపాని నాగబాబు, శిరీష దంపతుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణలు, హోమ క్రతువుల నడుమ కలశస్థాపన జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ దినాల్లో భక్తులు విరివిగా విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రులు కావాలని శ్రీ దేవి భక్త బృందం కోరింది.

Related News Desk ఇంద్రకీలాద్రిపై దసరా శోభ: మొదటి రోజు భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించిన ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పద్మావతి ఠాకూర్!