బ్రేకింగ్ న్యూస్
స్థానిక ఎన్నికల సన్నాహాల్లో జనసేనదొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!పోరంకిలో బీజేపీ జెండా ఆవిష్కరణ: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దిశగా పురందేశ్వరి పిలుపు!యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!నిడదవోలు సమన్వయకర్తగా కటకం రామకృష్ణ: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రిపమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటం ఆవిష్కరణ.. ఘనంగా పాల్గొన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. ఈ నెల 14 లేదా 15న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తుకైకలూరులో టీడీపీ నేత వీరాబత్తిన సుధ తండ్రి మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులువిజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. కైకలూరు ఇన్‌చార్జి బొడ్డు నోబుల్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన శ్రేణులుస్థానిక ఎన్నికల సన్నాహాల్లో జనసేనదొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!పోరంకిలో బీజేపీ జెండా ఆవిష్కరణ: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దిశగా పురందేశ్వరి పిలుపు!యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!నిడదవోలు సమన్వయకర్తగా కటకం రామకృష్ణ: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రిపమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటం ఆవిష్కరణ.. ఘనంగా పాల్గొన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. ఈ నెల 14 లేదా 15న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తుకైకలూరులో టీడీపీ నేత వీరాబత్తిన సుధ తండ్రి మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులువిజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. కైకలూరు ఇన్‌చార్జి బొడ్డు నోబుల్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన శ్రేణులు
ఆంధ్ర

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలసి విజయవాడ దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు, ‘విజయవాడ ఉత్సవ్ 2.0’కు ఆహ్వానించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని

uttar-pradesh-cm-yogi-adityanath-invited-vijayawada-dasara-utsav-satya-kumar-kesineni-chinni
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలసి విజయవాడ దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు, ‘విజయవాడ ఉత్సవ్ 2.0’కు ఆహ్వానించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ మరియు విజయవాడ పార్లమెంటు సభ్యులు (ఎంపీ) శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయవాడలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న ప్రఖ్యాత దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మరియు ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ కార్యక్రమాలకు హాజరుకావాల్సిందిగా వారు సీఎం యోగిని సాదరంగా ఆహ్వానించారు.

ఈ భేటీలో భాగంగా విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నేతలు యోగి ఆదిత్యనాథ్‌కు వివరించారు. బెజవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాల విశిష్టతను, అమ్మవారి దర్శన ఏర్పాట్లను మరియు నగరంలో పర్యాటకులను, ప్రజలను విశేషంగా ఆకట్టుకునేలా తలపెట్టిన ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ ప్రత్యేకతలను ఆయనకు తెలియజేశారు. ఈ వేడుకలకు విచ్చేసి విజయవాడ ప్రజలను, భక్తులను ఆశీర్వదించాలని కోరుతూ ఆయనకు ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేశారు.

Related News Desk స్థానిక ఎన్నికల సన్నాహాల్లో జనసేన

Slug: uttar-pradesh-cm-yogi-adityanath-invited-vijayawada-dasara-utsav-satya-kumar-kesineni-chinni