బ్రేకింగ్ న్యూస్
విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్లతో నేడు ఆత్మీయ సమావేశం: భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను! (జన గళం స్పెషల్ డెస్క్)పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ సరికొత్త రికార్డు: రాష్ట్రవ్యాప్తంగా 75 జడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం.. పూర్తి జాబితా విడుదల! (జన గళం ఎలక్షన్ డెస్క్)పొత్తు ధర్మం అంటే మాటల్లో కాదు… చేతల్లో చూపించాలి!కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల సమగ్ర షెడ్యూల్ విడుదల: మూడు విడతల్లో పల్లె సమరం.. నవంబర్ 26, 29, డిసెంబర్ 2న పోలింగ్, కౌంటింగ్! (జన గళం ఎలక్షన్ డెస్క్)ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)గెలిచాక శాలువా కప్పే వారి కన్నా.. గెలవడం కోసం జెండా మోసిన కార్యకర్తకే పెద్దపీట వేయాలి! (జన గళం పొలిటికల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: అఖిల భారత చిరంజీవి యువత నేత రవణం స్వామినాయుడు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా సామాజిక న్యాయం, ఆనందాల వెలుగులు నిండాలి: జనసేన నేత అజయ్ వర్మ ఠాకూర్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా నూతన వెలుగులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: విజయవాడ 39వ డివిజన్ కార్పొరేటర్ తిరుపతి అనూష దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్లతో నేడు ఆత్మీయ సమావేశం: భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను! (జన గళం స్పెషల్ డెస్క్)పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ సరికొత్త రికార్డు: రాష్ట్రవ్యాప్తంగా 75 జడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం.. పూర్తి జాబితా విడుదల! (జన గళం ఎలక్షన్ డెస్క్)పొత్తు ధర్మం అంటే మాటల్లో కాదు… చేతల్లో చూపించాలి!కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల సమగ్ర షెడ్యూల్ విడుదల: మూడు విడతల్లో పల్లె సమరం.. నవంబర్ 26, 29, డిసెంబర్ 2న పోలింగ్, కౌంటింగ్! (జన గళం ఎలక్షన్ డెస్క్)ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)గెలిచాక శాలువా కప్పే వారి కన్నా.. గెలవడం కోసం జెండా మోసిన కార్యకర్తకే పెద్దపీట వేయాలి! (జన గళం పొలిటికల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: అఖిల భారత చిరంజీవి యువత నేత రవణం స్వామినాయుడు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా సామాజిక న్యాయం, ఆనందాల వెలుగులు నిండాలి: జనసేన నేత అజయ్ వర్మ ఠాకూర్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా నూతన వెలుగులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: విజయవాడ 39వ డివిజన్ కార్పొరేటర్ తిరుపతి అనూష దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)
ఆంధ్ర

రాజంపేట తెలుగుదేశంలో అంతర్గత కుమ్ములాటలు.. పురపాలక పీఠం కోసం పార్టీల మారే నేతల పావులు

​జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: అన్నమయ్య జిల్లా రాజంపేట పురపాలక సంఘం ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు, ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగక ముందే స్థానికంగా పదవుల వేట మొదలైంది. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి తెలుగుదేశంలోకి చేరిన కొందరు వలస నాయకులు, స్థానిక టీ దుకాణాల వద్ద కూర్చుని పురపాలక అధ్యక్ష పీఠం కోసం పావులు కదుపుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

​ఎలాంటి ప్రజాబలం గానీ, ఆర్థిక స్తోమత గానీ లేని కొందరు నేతలు స్థానిక కూడళ్ల వద్ద బృందాలుగా ఏర్పడి రాబోయే ఎన్నికల్లో పురపాలక పీఠం తమదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వీరు కేవలం ఒక్క పార్టీకే పరిమితం కాకుండా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలతో పాటు పూర్వ పార్టీ అయిన వైకాపా నాయకత్వంతోనూ సమాంతరంగా చర్చలు జరుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏ పార్టీ నుంచి టికెట్ లభిస్తే ఆ పార్టీ తరఫున పోటీ చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తూ, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అవకాశవాద రాజకీయాలకు తెరతీశారని స్థానిక వర్గాలు మండిపడుతున్నాయి.

Related News Desk విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్లతో నేడు ఆత్మీయ సమావేశం: భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను! (జన గళం స్పెషల్ డెస్క్)

​పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాలు మోసి, పోలీసు కేసులు ఎదుర్కొని నిలబడిన అసలైన కార్యకర్తలను విస్మరించి, నిన్నగాక మొన్న చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తే సహించేది లేదని పాత కేడర్ హెచ్చరిస్తోంది. అధికారం రాగానే అడ్డదారిలో పదవులు దక్కించుకోవాలని చూస్తున్న ఇలాంటి నాయకుల కదలికలపై నిఘా ఉంచాలని కోరుతున్నారు. పార్టీ అధిష్టానం మరియు నియోజకవర్గ ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి, పార్టీని నమ్ముకున్న విశ్వసనీయ కార్యకర్తలకే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని స్థానిక శ్రేణులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి