బ్రేకింగ్ న్యూస్
కైకలూరులో కమ్మిలి సుజాతకు ఘన నివాళి: దశదిన కర్మలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేత దూలం వినయ్!పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌తో పీజీవీ కుమార్ మర్యాదపూర్వక భేటీ: నియోజకవర్గ సమగ్ర ప్రగతి, సంక్షేమ పథకాల అమలుపై ఆత్మీయ చర్చ!వైఎస్ జగన్‌తో సీపీఐ అగ్రనేతల కీలక భేటీ: తాడేపల్లిలో ప్రజా సమస్యలపై చర్చ.. 26న విజయవాడలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానం!వర్షం వచ్చినా బెదరని ఎన్టీఆర్ కాలనీ: మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో మారిన మురుగునీటి వ్యవస్థ.. హర్షం వ్యక్తం చేస్తున్న నూజివీడు ప్రజలు!53వ డివిజన్‌లో వర్షపు నీటి సమస్యలపై కార్పొరేటర్ అప్పాజీ క్షేత్రస్థాయి పరిశీలన: డ్రైనేజీ పూడికతీత పనులను వేగవంతం చేయాలని ఆదేశం!చిన్నపాటి వర్షానికే నదులను తలపిస్తున్న విజయవాడ రోడ్లు: నిర్మల కాన్వెంట్ రోడ్డులో నిలిచిన వరద నీరు.. కరెంటు స్తంభాలు, మ్యాన్‌హోల్స్‌తో క్షణక్షణం భయం.. వేల కోట్ల అభివృద్ధితో ప్రయోజనం శూన్యమంటూ ప్రజల అసహనం!మహానాడు రోడ్డులో చిన్నపాటి చినుకులకే జలదిగ్బంధం: జెమినీ భవన్ వద్ద నిలిచిన వరద నీరు.. నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు, పాదచారులు!గుడివాడలో భారీ వర్షాలు: అధికారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టెలీకాన్ఫరెన్స్.. విపత్తు తగ్గే వరకు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం!రాజంపేటలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు: యల్లటూరు శ్రీనివాసరాజు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న 150 కుటుంబాలు!ప్రమాదం చెప్పి రాదు.. అప్రమత్తతే రక్షణ!కైకలూరులో కమ్మిలి సుజాతకు ఘన నివాళి: దశదిన కర్మలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేత దూలం వినయ్!పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌తో పీజీవీ కుమార్ మర్యాదపూర్వక భేటీ: నియోజకవర్గ సమగ్ర ప్రగతి, సంక్షేమ పథకాల అమలుపై ఆత్మీయ చర్చ!వైఎస్ జగన్‌తో సీపీఐ అగ్రనేతల కీలక భేటీ: తాడేపల్లిలో ప్రజా సమస్యలపై చర్చ.. 26న విజయవాడలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానం!వర్షం వచ్చినా బెదరని ఎన్టీఆర్ కాలనీ: మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో మారిన మురుగునీటి వ్యవస్థ.. హర్షం వ్యక్తం చేస్తున్న నూజివీడు ప్రజలు!53వ డివిజన్‌లో వర్షపు నీటి సమస్యలపై కార్పొరేటర్ అప్పాజీ క్షేత్రస్థాయి పరిశీలన: డ్రైనేజీ పూడికతీత పనులను వేగవంతం చేయాలని ఆదేశం!చిన్నపాటి వర్షానికే నదులను తలపిస్తున్న విజయవాడ రోడ్లు: నిర్మల కాన్వెంట్ రోడ్డులో నిలిచిన వరద నీరు.. కరెంటు స్తంభాలు, మ్యాన్‌హోల్స్‌తో క్షణక్షణం భయం.. వేల కోట్ల అభివృద్ధితో ప్రయోజనం శూన్యమంటూ ప్రజల అసహనం!మహానాడు రోడ్డులో చిన్నపాటి చినుకులకే జలదిగ్బంధం: జెమినీ భవన్ వద్ద నిలిచిన వరద నీరు.. నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులు, పాదచారులు!గుడివాడలో భారీ వర్షాలు: అధికారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టెలీకాన్ఫరెన్స్.. విపత్తు తగ్గే వరకు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం!రాజంపేటలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు: యల్లటూరు శ్రీనివాసరాజు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న 150 కుటుంబాలు!ప్రమాదం చెప్పి రాదు.. అప్రమత్తతే రక్షణ!
ఆంధ్ర

ఘనంగా టీడీపీ నేత గరికపాటి శివ జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

tdp-leader-garikapati-siva-birthday-celebrations-mla-vasantha-krishna-prasad
ఘనంగా టీడీపీ నేత గరికపాటి శివ జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు, క్లస్టర్ ఇంఛార్జి గరికపాటి శివ జన్మదిన వేడుకలు బుధవారం అత్యంత ఘనంగా జరిగాయి. స్థానిక ముత్తవరపు వారి కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఈ జన్మదిన వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ సమక్షంలో గరికపాటి శివ కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్వయంగా శివతో కలిసి కేక్ కట్ చేయించి, ఆయనకు మిఠాయిలు తినిపించి ఆత్మీయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గరికపాటి శివ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. గరికపాటి శివ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

Related News Desk కైకలూరులో కమ్మిలి సుజాతకు ఘన నివాళి: దశదిన కర్మలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేత దూలం వినయ్!

ఈ వేడుకల్లో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇంఛార్జిలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని గరికపాటి శివకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Slug: tdp-leader-garikapati-siva-birthday-celebrations-mla-vasantha-krishna-prasad