బ్రేకింగ్ న్యూస్
ప్రమాదం చెప్పి రాదు.. అప్రమత్తతే రక్షణ!ప్రజల భద్రతే తొలి ప్రాధాన్యత.. అప్రమత్తంగా ఉండండితిరువూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు.. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే కొలికపూడిచోడవరం చెరకు రైతులకు కేబినెట్ తీపి కబురు: రూ. 28 కోట్ల బకాయిల విడుదలకు ఆమోదం.. సీఎం, డిప్యూటీ సీఎంలకు జనసేన ఎమ్మెల్సీ ధన్యవాదాలు!పేద విద్యార్థి ఉన్నత చదువుకు మెగా యూత్ ఫోర్స్ భరోసా: ఇంజనీరింగ్ విద్యార్థికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందజేత!ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జనసేన నేత అమ్మిశెట్టి వాసు!తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవుమంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ‘జనవాణి’: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేతలు!ప్రమాదం చెప్పి రాదు.. అప్రమత్తతే రక్షణ!ప్రజల భద్రతే తొలి ప్రాధాన్యత.. అప్రమత్తంగా ఉండండితిరువూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు.. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే కొలికపూడిచోడవరం చెరకు రైతులకు కేబినెట్ తీపి కబురు: రూ. 28 కోట్ల బకాయిల విడుదలకు ఆమోదం.. సీఎం, డిప్యూటీ సీఎంలకు జనసేన ఎమ్మెల్సీ ధన్యవాదాలు!పేద విద్యార్థి ఉన్నత చదువుకు మెగా యూత్ ఫోర్స్ భరోసా: ఇంజనీరింగ్ విద్యార్థికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందజేత!ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జనసేన నేత అమ్మిశెట్టి వాసు!తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవుమంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ‘జనవాణి’: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేతలు!
రాజకీయం

HNSS ప్రాజెక్టు పనులపై సీఎం చంద్రబాబు ఆరా.. 2027 నాటికి పూర్తి చేయాలని ఆదేశం

AP CM Chandrababu Naidu directs Minister Mandipalli Ramprasad Reddy to complete HNSS phase-II and Srinivasapuram reservoir works by 2027.
HNSS ప్రాజెక్టు పనులపై సీఎం చంద్రబాబు ఆరా.. 2027 నాటికి పూర్తి చేయాలని ఆదేశం

హంద్రీ-నీవా సుజల స్రవంతి (HNSS) ఫేజ్-II పనుల పురోగతిపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో శ్రీనివాసపురం రిజర్వాయర్ టెండర్ ప్రక్రియ మరియు పనుల గురించి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని సీఎం అడిగి తెలుసుకున్నారు. HNSS ఫేజ్-II మిగిలిన పనుల కోసం ఇప్పటికే రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరైన నేపథ్యంలో, పనులను మరింత వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులను 2027 నాటికి పూర్తి చేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లికి స్పష్టం చేశారు.

రాయచోటి నియోజకవర్గంలో పనుల వేగవంతం రాయచోటి నియోజకవర్గ పరిధిలోని HNSS మెయిన్ కెనాల్ (కిమీ 490-535 వరకు) పనులను సుమారు రూ.350 కోట్లతో సమగ్రంగా చేపట్టాలని సీఎం సూచించారు. ఈ పనులు పూర్తయితే HNSS ద్వారా తాగునీరు, సాగునీటి అవసరాలు తీరడంతో పాటు సుమారు 25 వేల ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరుతుందని, అలాగే ఖాళీ చెరువులను నింపి ప్రజలకు నీటి భరోసా కల్పించే అవకాశం ఉంటుందని మంత్రి మండిపల్లి తెలిపారు.

Related News Desk ప్రమాదం చెప్పి రాదు.. అప్రమత్తతే రక్షణ!

శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లను HNSS కెనాల్‌తో అనుసంధానం చేసి, మార్గమధ్యంలోని చెరువులను నింపేలా ప్రత్యేక కార్యాచరణను చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

SLUG: AP CM Chandrababu Naidu directs Minister Mandipalli Ramprasad Reddy to complete HNSS phase-II and Srinivasapuram reservoir works by 2027.