బ్రేకింగ్ న్యూస్
ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జనసేన నేత అమ్మిశెట్టి వాసు!తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవుమంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ‘జనవాణి’: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేతలు!ఆదివారం కూడా పనిచేయనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనఅన్నమయ్య జిల్లా పోలీసులకు గుర్తింపు.. ‘ఈగల్ టీమ్’ సభ్యుడికి రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డుఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు, అమరావతికి రూ. 1,548 కోట్లుతీవ్ర వాయుగుండం ఎఫెక్ట్: అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవేకడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్, 1.8 టన్నుల దుంగలు స్వాధీనంకోడిగుడ్లు, చిక్కీల పంపిణీలో అవినీతి.. డీఈవోను సస్పెండ్ చేయాలని నిరసనఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జనసేన నేత అమ్మిశెట్టి వాసు!తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవుమంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ‘జనవాణి’: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేతలు!ఆదివారం కూడా పనిచేయనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనఅన్నమయ్య జిల్లా పోలీసులకు గుర్తింపు.. ‘ఈగల్ టీమ్’ సభ్యుడికి రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డుఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు, అమరావతికి రూ. 1,548 కోట్లుతీవ్ర వాయుగుండం ఎఫెక్ట్: అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవేకడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్, 1.8 టన్నుల దుంగలు స్వాధీనంకోడిగుడ్లు, చిక్కీల పంపిణీలో అవినీతి.. డీఈవోను సస్పెండ్ చేయాలని నిరసన
ఆంధ్ర

కోడిగుడ్లు, చిక్కీల పంపిణీలో అవినీతి.. డీఈవోను సస్పెండ్ చేయాలని నిరసన

USFI and AISP leaders protest in Rayachoti demanding the suspension of the Annamayya district DEO over alleged corruption in the distribution of eggs and chikkis.
కోడిగుడ్లు, చిక్కీల పంపిణీలో అవినీతి.. డీఈవోను సస్పెండ్ చేయాలని నిరసన

రాయచోటి: అన్నమయ్య జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందించే కోడిగుడ్లు, చిక్కీల పంపిణీలో అవినీతికి పాల్పడిన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)పై కఠిన చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ యూఎస్‌ఎఫ్‌ఐ (USFI), ఏఐఎస్‌పీ (AISP) విద్యార్థి సంఘాల నాయకులు నిరసనకు దిగారు. రాయచోటి నేతా సర్కిల్ ఎదురుగా ఉన్న జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం వారు నల్ల రిబ్బన్లు ధరించి, చెవుల్లో పూలు పెట్టుకుని వినూత్న రీతిలో ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు.

ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాలి ఈ సందర్భంగా ఏఐఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల లవకుమార్, యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి మాట్లాడుతూ.. డీఈవోపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కింది స్థాయి అధికారులతో విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి రావన్నారు. జిల్లా లేదా రాష్ట్ర స్థాయి స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి, పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించే పథకానికి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఒకే అధికారికి మూడు బాధ్యతలా? జిల్లా డీఈవోగా ఉన్న అధికారి.. అదనంగా మదనపల్లె డిప్యూటీ డీఈవోగా, డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు ఏకకాలంలో నిర్వహించడం వల్ల విద్యాశాఖలో పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని, పారదర్శకత లోపిస్తోందని నాయకులు విమర్శించారు. డైట్ కళాశాలకు సంబంధించి సిబ్బంది నుంచి ఉన్నతాధికారులకు వెళ్లిన ఫిర్యాదులపైనా తక్షణమే విచారణ జరపాలన్నారు. ఆరోపణలు రుజువైతే సంబంధిత అధికారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Related News Desk ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!

ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు గణేశ్ రాయల్, శెట్టిపల్లి సాయి హేమంత్, మనోజ్, అఫ్రీద్, శోహిల్ తదితరులు పాల్గొన్నారు.

SLUG: USFI and AISP leaders protest in Rayachoti demanding the suspension of the Annamayya district DEO over alleged corruption in the distribution of eggs and chikkis.