బ్రేకింగ్ న్యూస్
చోడవరం చెరకు రైతులకు కేబినెట్ తీపి కబురు: రూ. 28 కోట్ల బకాయిల విడుదలకు ఆమోదం.. సీఎం, డిప్యూటీ సీఎంలకు జనసేన ఎమ్మెల్సీ ధన్యవాదాలు!పేద విద్యార్థి ఉన్నత చదువుకు మెగా యూత్ ఫోర్స్ భరోసా: ఇంజనీరింగ్ విద్యార్థికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందజేత!ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జనసేన నేత అమ్మిశెట్టి వాసు!తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవుమంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ‘జనవాణి’: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేతలు!ఆదివారం కూడా పనిచేయనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనఅన్నమయ్య జిల్లా పోలీసులకు గుర్తింపు.. ‘ఈగల్ టీమ్’ సభ్యుడికి రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డుఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు, అమరావతికి రూ. 1,548 కోట్లుతీవ్ర వాయుగుండం ఎఫెక్ట్: అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవేచోడవరం చెరకు రైతులకు కేబినెట్ తీపి కబురు: రూ. 28 కోట్ల బకాయిల విడుదలకు ఆమోదం.. సీఎం, డిప్యూటీ సీఎంలకు జనసేన ఎమ్మెల్సీ ధన్యవాదాలు!పేద విద్యార్థి ఉన్నత చదువుకు మెగా యూత్ ఫోర్స్ భరోసా: ఇంజనీరింగ్ విద్యార్థికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందజేత!ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జనసేన నేత అమ్మిశెట్టి వాసు!తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవుమంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ‘జనవాణి’: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేతలు!ఆదివారం కూడా పనిచేయనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనఅన్నమయ్య జిల్లా పోలీసులకు గుర్తింపు.. ‘ఈగల్ టీమ్’ సభ్యుడికి రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డుఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు, అమరావతికి రూ. 1,548 కోట్లుతీవ్ర వాయుగుండం ఎఫెక్ట్: అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
ఆంధ్ర

తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవు

Slug: krishna-district-schools-local-holiday-september-24-2026
తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవు

జన గళం కృష్ణా డెస్క్: తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ నివేదికల నేపథ్యంలో కృష్ణాజిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు సెప్టెంబర్ 24, 2026న స్థానిక సెలవు ప్రకటించారు.

Related News Desk చోడవరం చెరకు రైతులకు కేబినెట్ తీపి కబురు: రూ. 28 కోట్ల బకాయిల విడుదలకు ఆమోదం.. సీఎం, డిప్యూటీ సీఎంలకు జనసేన ఎమ్మెల్సీ ధన్యవాదాలు!

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు సెప్టెంబర్ 24న స్థానిక సెలవును అమలు చేయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు విద్యాశాఖ ప్రకటనలో పేర్కొన్నారు.