బ్రేకింగ్ న్యూస్
ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జనసేన నేత అమ్మిశెట్టి వాసు!తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవుమంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ‘జనవాణి’: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేతలు!ఆదివారం కూడా పనిచేయనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనఅన్నమయ్య జిల్లా పోలీసులకు గుర్తింపు.. ‘ఈగల్ టీమ్’ సభ్యుడికి రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డుఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు, అమరావతికి రూ. 1,548 కోట్లుతీవ్ర వాయుగుండం ఎఫెక్ట్: అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవేకడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్, 1.8 టన్నుల దుంగలు స్వాధీనంకోడిగుడ్లు, చిక్కీల పంపిణీలో అవినీతి.. డీఈవోను సస్పెండ్ చేయాలని నిరసనఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జనసేన నేత అమ్మిశెట్టి వాసు!తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవుమంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ‘జనవాణి’: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేతలు!ఆదివారం కూడా పనిచేయనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనఅన్నమయ్య జిల్లా పోలీసులకు గుర్తింపు.. ‘ఈగల్ టీమ్’ సభ్యుడికి రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డుఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు, అమరావతికి రూ. 1,548 కోట్లుతీవ్ర వాయుగుండం ఎఫెక్ట్: అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవేకడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్, 1.8 టన్నుల దుంగలు స్వాధీనంకోడిగుడ్లు, చిక్కీల పంపిణీలో అవినీతి.. డీఈవోను సస్పెండ్ చేయాలని నిరసన
ఆంధ్ర

తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్: అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే

APEPDCL on high alert due to severe depression, sets up control rooms across districts for immediate response to electricity issues.
తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్: అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) అప్రమత్తమైంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగితే, ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది తక్షణమే స్పందించి పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలు విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను లేదా స్థానిక కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Related News Desk ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!

వివిధ ప్రాంతాల కంట్రోల్ రూమ్ నంబర్లు:

ప్రాంతం / సర్కిల్కంట్రోల్ రూమ్ నంబర్
శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం97014 00865
టెక్కలి94906 10050
పలాస08945-241084
విజయనగరం, మన్యం జిల్లాలు
పార్వతీపురం93985 94750
పాలకొండ83328 43546
విజయనగరం టౌన్94906 10102
విజయనగరం రూరల్94906 10102
బొబ్బిలి94906 10121
విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలు
అనకాపల్లి94906 10023
కశింకోట83338 10597
విశాఖ జోన్ 194906 10019
విశాఖ జోన్ 298496 28880
విశాఖ జోన్ 394910 30722
నర్సీపట్నం94910 30723
పాడేరు94906 10027
తూర్పు గోదావరి జిల్లాలు
జగ్గంపేట94906 10097
కాకినాడ94906 10856
పెద్దాపురం94931 78728
రాజమహేంద్రవరం టౌన్94906 10855
రాజమహేంద్రవరం రూరల్94906 10859
అమలాపురం94906 10101
కొత్తపేట94931 78821
రంపచోడవరంస్థానిక విద్యుత్ అధికారులను సంప్రదించండి
పశ్చిమ గోదావరి జిల్లాలు
నిడదవోలు94931 77540
నరసాపురం73820 50943
భీమవరం94906 10143
తాడేపల్లిగూడెం94931 77806
ఏలూరు94409 04037
జంగారెడ్డిగూడెం94910 30712

SLUG: APEPDCL on high alert due to severe depression, sets up control rooms across districts for immediate response to electricity issues.