బ్రేకింగ్ న్యూస్
శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. భక్తుల్లో తీవ్ర కలకలం:హోటల్ గదిలో వింతైన వంపుల సోఫా.. అసలు విషయం తెలిసి షాకైన యువతి: ఆధునిక కాలంలో ట్రెండ్ అవుతున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఫర్నిచర్ ప్రత్యేకత ఏంటి? నెట్టింట వైరల్ అవుతున్న ఆసక్తికర ఘటన!ఏలూరు గడ్డపై జనసేన జెండా రెపరెపలు.. వ్యూహకర్త నారా శేషుకు జనసేనాని అపూర్వ గౌరవం: అప్యాయంగా హత్తుకుని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! (జన గళం పొలిటికల్ డెస్క్)మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం పేరుతో రూ.7 కోట్ల ఘరానా మోసం:🏡 GANDIGUNTA @ KANKIPADU CRDA & RERA Approved 📌 L.P. No: 29/2026 💰 ప్రత్యేక ధర ₹13,999/- Per Sq. Yardకేవలం రూ.6.99 లక్షలకే 100 గజాల ప్లాట్‌ తో పాటు వీకెండ్ కంటైనర్ హోమ్డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏలూరు మేయర్ రెడ్డి అప్పలనాయుడుఏకగ్రీవంగా అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి రూ.70 లక్షల విరాళం: రాయవరంలో జనసేన సీనియర్ నేత మచ్చా లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన..గొల్లపాలెం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ రబ్బర్ ఫెండర్స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడిశ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. భక్తుల్లో తీవ్ర కలకలం:హోటల్ గదిలో వింతైన వంపుల సోఫా.. అసలు విషయం తెలిసి షాకైన యువతి: ఆధునిక కాలంలో ట్రెండ్ అవుతున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఫర్నిచర్ ప్రత్యేకత ఏంటి? నెట్టింట వైరల్ అవుతున్న ఆసక్తికర ఘటన!ఏలూరు గడ్డపై జనసేన జెండా రెపరెపలు.. వ్యూహకర్త నారా శేషుకు జనసేనాని అపూర్వ గౌరవం: అప్యాయంగా హత్తుకుని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! (జన గళం పొలిటికల్ డెస్క్)మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం పేరుతో రూ.7 కోట్ల ఘరానా మోసం:🏡 GANDIGUNTA @ KANKIPADU CRDA & RERA Approved 📌 L.P. No: 29/2026 💰 ప్రత్యేక ధర ₹13,999/- Per Sq. Yardకేవలం రూ.6.99 లక్షలకే 100 గజాల ప్లాట్‌ తో పాటు వీకెండ్ కంటైనర్ హోమ్డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏలూరు మేయర్ రెడ్డి అప్పలనాయుడుఏకగ్రీవంగా అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి రూ.70 లక్షల విరాళం: రాయవరంలో జనసేన సీనియర్ నేత మచ్చా లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన..గొల్లపాలెం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ రబ్బర్ ఫెండర్స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై జగన్‌ విమర్శలు.. ఓటింగ్‌ శాతం పెరిగిందని వెల్లడి
ఆంధ్ర

విజయవాడలో ఉద్రిక్తత.. సచివాలయ ఉద్యోగుల చలో విజయవాడ భగ్నం, వందలాది మంది అరెస్ట్

విజయవాడలో ఉద్రిక్తత.. సచివాలయ ఉద్యోగుల చలో విజయవాడ భగ్నం, వందలాది మంది అరెస్ట్

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తత మధ్య తీవ్ర భగ్నమైంది. ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి విజయవాడ ధర్నా చౌక్ కు చేరుకుంటున్న సచివాలయ ఉద్యోగులను పోలీసులు పెద్ద ఎత్తున అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వంద మందికి పైగా ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు లేవని ముందే స్పష్టం చేసినప్పటికీ, ఉద్యోగులు నిరసనకు దిగడంతో విజయవాడ నగరం అంతటా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అణువణువు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ధర్నా చౌక్ పరిసర ప్రాంతాల్లో ఎవరిని తిరగనివ్వకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆందోళనకు ఎలాంటి అనుమతి లేదని పోలీస్ శాఖ స్పష్టం చేసినప్పటికీ, ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉద్యోగులు వెనకడుగు వేయలేదు. ఈ నేపథ్యంలో ధర్నా చౌక్ వద్దకు చేరుకున్న ఉద్యోగులను బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్లలో పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఇద్దరు ప్రధాన యూనియన్ నేతలపై ప్రభుత్వం ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసింది. ఉద్యోగుల ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నట్లు స్పష్టమవుతోంది.

Related News Desk శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. భక్తుల్లో తీవ్ర కలకలం: శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. భక్తుల్లో తీవ్ర కలకలం:

ఇదిలా ఉండగా విజయవాడ వైపు వస్తున్న ఉద్యోగులను ఎక్కడికక్కడ హైవేలు, టోల్ గేట్ల వద్దే పోలీసులు నిలిపివేస్తున్నారు. విజయవాడకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతి లేదని, ఒకవేళ నిబంధనలు అతిక్రమించి వస్తే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తప్పవని అధికారులు ముందుగానే అధికారిక గ్రూపుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అయినా కొందరు ఉద్యోగులు నిఘా కళ్ళను కప్పి విజయవాడకు చేరుకోవడంతో నగరంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యోగ సంఘాల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ఈ ఆందోళన రాష్ట్ర రాజకీయాల్లోనూ, ఉద్యోగ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Slug: secretariat-employees-chalo-vijayawada-arrests