బ్రేకింగ్ న్యూస్
బంటుమిల్లిలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీవినాయక చవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న రామాలయం వద్ద జనసేన పార్టీ హనుమాన్ జంక్షన్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ గారు, కదవకొల్లు సుధీర్ గారు, మేకల లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు పాల్గొన్నారు.29వ డివిజన్‌లో ఘనంగా ఉచిత మట్టి గణపతుల పంపిణీచిట్టినగర్‌లో ఉచిత మట్టి గణపతుల పంపిణీజిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వివినాయక చవితి శుభాకాంక్షలుగన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు…భారత్-అఫ్గానిస్తాన్ టీ20 మ్యాచ్‌లో జాతీయ గీతానికి ముందు వందేమాతరం ఆలపనకృష్ణా జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అవనిగడ్డ నియోజక వర్గ మండల మోర్చా అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసి వారిని రైతు సమస్యలపై సత్వరం స్పందించాలని కోరాము .హనుమాన్ అంశ్ తెలుగు టీజర్ విడుదల సమయం ఖరారుబంటుమిల్లిలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీవినాయక చవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న రామాలయం వద్ద జనసేన పార్టీ హనుమాన్ జంక్షన్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ గారు, కదవకొల్లు సుధీర్ గారు, మేకల లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు పాల్గొన్నారు.29వ డివిజన్‌లో ఘనంగా ఉచిత మట్టి గణపతుల పంపిణీచిట్టినగర్‌లో ఉచిత మట్టి గణపతుల పంపిణీజిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వివినాయక చవితి శుభాకాంక్షలుగన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు…భారత్-అఫ్గానిస్తాన్ టీ20 మ్యాచ్‌లో జాతీయ గీతానికి ముందు వందేమాతరం ఆలపనకృష్ణా జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అవనిగడ్డ నియోజక వర్గ మండల మోర్చా అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసి వారిని రైతు సమస్యలపై సత్వరం స్పందించాలని కోరాము .హనుమాన్ అంశ్ తెలుగు టీజర్ విడుదల సమయం ఖరారు
రాజకీయం

గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు…

గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు…

మట్టి గణపతిని పూజిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

భక్తికి పర్యావరణహితం తోడైతే….అదే నిజమైన పండుగ….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు & జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో…..మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ…..

బంటుమిల్లిలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

గన్నవరం నియోజకవర్గం లోని గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జనసైనికులు శ్రీ షేక్ సిరాజ్ మరియు శ్రీ షేక్ ఫార్ధిన్ గార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని భక్తులకి ప్రతిమలను అందజేసిన గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు & ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ గరికిపాటి శివ శంకర్ గారు….

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గన్నవరం మండల అధ్యక్షులు శ్రీ పచ్చిపాల లక్ష్మణరావు గారు, గన్నవరం మండలం ప్రధాన కార్యదర్శిలు శ్రీ కోలవెన్ను నాని గారు, శ్రీమతి దుంపల సంధ్యారాణి గారు, గన్నవరం మండల కార్యదర్శిలు శ్రీ జాలాది మహేంద్ర గారు , శ్రీ పులవర్తి గంగా వరప్రసాద్ గారు, జనసేన నాయకులు శ్రీ సుంకర సాంబశివ రాయల్ గారు,శ్రీ పినిశెట్టి శ్రీనివాసరావు గారు,తెలుగుదేశం పార్టీ 5వ క్లస్టర్ ఇంచార్జ్ శ్రీ తంగిరాల శ్రీనివాసరావు స్వామి గారు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీ సుదర్శన్ శేష్ కుమార్ గారు,RSS రామసేతు ధర్మ ప్రచారక్ శ్రీ ఎడవల్లి పాండురంగారావు గారు, శ్రీ కనకాల కిరణ్ గారు మరియు జనసైనికులు,వీర మహిళలు, NDA కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు…..