మట్టి గణపతిని పూజిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
భక్తికి పర్యావరణహితం తోడైతే….అదే నిజమైన పండుగ….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు & జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో…..మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ…..
గన్నవరం నియోజకవర్గం లోని గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జనసైనికులు శ్రీ షేక్ సిరాజ్ మరియు శ్రీ షేక్ ఫార్ధిన్ గార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని భక్తులకి ప్రతిమలను అందజేసిన గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు & ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ గరికిపాటి శివ శంకర్ గారు….
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గన్నవరం మండల అధ్యక్షులు శ్రీ పచ్చిపాల లక్ష్మణరావు గారు, గన్నవరం మండలం ప్రధాన కార్యదర్శిలు శ్రీ కోలవెన్ను నాని గారు, శ్రీమతి దుంపల సంధ్యారాణి గారు, గన్నవరం మండల కార్యదర్శిలు శ్రీ జాలాది మహేంద్ర గారు , శ్రీ పులవర్తి గంగా వరప్రసాద్ గారు, జనసేన నాయకులు శ్రీ సుంకర సాంబశివ రాయల్ గారు,శ్రీ పినిశెట్టి శ్రీనివాసరావు గారు,తెలుగుదేశం పార్టీ 5వ క్లస్టర్ ఇంచార్జ్ శ్రీ తంగిరాల శ్రీనివాసరావు స్వామి గారు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీ సుదర్శన్ శేష్ కుమార్ గారు,RSS రామసేతు ధర్మ ప్రచారక్ శ్రీ ఎడవల్లి పాండురంగారావు గారు, శ్రీ కనకాల కిరణ్ గారు మరియు జనసైనికులు,వీర మహిళలు, NDA కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు…..
