బ్రేకింగ్ న్యూస్
ఈరోజు జనసేన పార్టీ ప్రభుత్వ విప్ తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే ఏలూరు పార్లమెంట్ ఎన్నికల కన్వీనర్ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది జనసేన పార్టీ నూజివీడు లో జరుగుతున్న పరిణామాలు విభరించడము జరిగింది అనంతరం బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని సాలువతో సత్కరించటం జరిగింది ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్ నియోజకవర్గ వీర మహిళ రామిశెట్టి తేజస్విని రేపాని రాజు సలీం మరియు జన సైనికులు పాల్గొన్నారునాగాయలంకలో జనసేన మండల విస్తృత స్థాయి సమావేశంశ్రీకాళహస్తిలో శ్రీవారిని దర్శించుకున్న నల్లగోపుల వెంకట చలపతిరావుకాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికలపై సమీక్షబంటుమిల్లిలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీవినాయక చవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న రామాలయం వద్ద జనసేన పార్టీ హనుమాన్ జంక్షన్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ గారు, కదవకొల్లు సుధీర్ గారు, మేకల లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు పాల్గొన్నారు.29వ డివిజన్‌లో ఘనంగా ఉచిత మట్టి గణపతుల పంపిణీచిట్టినగర్‌లో ఉచిత మట్టి గణపతుల పంపిణీజిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వివినాయక చవితి శుభాకాంక్షలుఈరోజు జనసేన పార్టీ ప్రభుత్వ విప్ తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే ఏలూరు పార్లమెంట్ ఎన్నికల కన్వీనర్ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది జనసేన పార్టీ నూజివీడు లో జరుగుతున్న పరిణామాలు విభరించడము జరిగింది అనంతరం బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని సాలువతో సత్కరించటం జరిగింది ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్ నియోజకవర్గ వీర మహిళ రామిశెట్టి తేజస్విని రేపాని రాజు సలీం మరియు జన సైనికులు పాల్గొన్నారునాగాయలంకలో జనసేన మండల విస్తృత స్థాయి సమావేశంశ్రీకాళహస్తిలో శ్రీవారిని దర్శించుకున్న నల్లగోపుల వెంకట చలపతిరావుకాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికలపై సమీక్షబంటుమిల్లిలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీవినాయక చవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న రామాలయం వద్ద జనసేన పార్టీ హనుమాన్ జంక్షన్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ గారు, కదవకొల్లు సుధీర్ గారు, మేకల లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు పాల్గొన్నారు.29వ డివిజన్‌లో ఘనంగా ఉచిత మట్టి గణపతుల పంపిణీచిట్టినగర్‌లో ఉచిత మట్టి గణపతుల పంపిణీజిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వివినాయక చవితి శుభాకాంక్షలు
రాజకీయం

బంటుమిల్లిలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

బంటుమిల్లిలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

పర్యావరణాన్ని పరిరక్షించేలా మట్టి గణపతులనే పూజిద్దాం: చిరంజీవి యువత పిలుపు

  • బంటుమిల్లి లక్ష్మీపురం సెంటర్‌లో ఘనంగా ఉచిత విగ్రహాల పంపిణీ
  • మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో కార్యక్రమం

బంటుమిల్లి / పెడన:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పెడన నియోజకవర్గ చిరంజీవి యువత ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా బంటుమిల్లిలోని లక్ష్మీపురం సెంటర్‌లో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.

వినాయక చవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న రామాలయం వద్ద జనసేన పార్టీ హనుమాన్ జంక్షన్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ గారు, కదవకొల్లు సుధీర్ గారు, మేకల లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా చిరంజీవి యువత ప్రతినిధులు మాట్లాడుతూ.. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాల వల్ల ప్రకృతికి, జలవనరులకు కలుగుతున్న నష్టాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సేవా దృక్పథం, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పర్యావరణ హిత పిలుపును స్ఫూర్తిగా తీసుకుని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ, బంటుమిల్లి మండల చిరంజీవి యువత నాయకులు, జనసేన-కూటమి శ్రేణులు, మెగా అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు