బ్రేకింగ్ న్యూస్
ఈరోజు జనసేన పార్టీ ప్రభుత్వ విప్ తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే ఏలూరు పార్లమెంట్ ఎన్నికల కన్వీనర్ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది జనసేన పార్టీ నూజివీడు లో జరుగుతున్న పరిణామాలు విభరించడము జరిగింది అనంతరం బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని సాలువతో సత్కరించటం జరిగింది ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్ నియోజకవర్గ వీర మహిళ రామిశెట్టి తేజస్విని రేపాని రాజు సలీం మరియు జన సైనికులు పాల్గొన్నారునాగాయలంకలో జనసేన మండల విస్తృత స్థాయి సమావేశంశ్రీకాళహస్తిలో శ్రీవారిని దర్శించుకున్న నల్లగోపుల వెంకట చలపతిరావుకాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికలపై సమీక్షబంటుమిల్లిలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీవినాయక చవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న రామాలయం వద్ద జనసేన పార్టీ హనుమాన్ జంక్షన్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ గారు, కదవకొల్లు సుధీర్ గారు, మేకల లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు పాల్గొన్నారు.29వ డివిజన్‌లో ఘనంగా ఉచిత మట్టి గణపతుల పంపిణీచిట్టినగర్‌లో ఉచిత మట్టి గణపతుల పంపిణీజిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వివినాయక చవితి శుభాకాంక్షలుఈరోజు జనసేన పార్టీ ప్రభుత్వ విప్ తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే ఏలూరు పార్లమెంట్ ఎన్నికల కన్వీనర్ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది జనసేన పార్టీ నూజివీడు లో జరుగుతున్న పరిణామాలు విభరించడము జరిగింది అనంతరం బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని సాలువతో సత్కరించటం జరిగింది ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్ నియోజకవర్గ వీర మహిళ రామిశెట్టి తేజస్విని రేపాని రాజు సలీం మరియు జన సైనికులు పాల్గొన్నారునాగాయలంకలో జనసేన మండల విస్తృత స్థాయి సమావేశంశ్రీకాళహస్తిలో శ్రీవారిని దర్శించుకున్న నల్లగోపుల వెంకట చలపతిరావుకాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికలపై సమీక్షబంటుమిల్లిలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీవినాయక చవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న రామాలయం వద్ద జనసేన పార్టీ హనుమాన్ జంక్షన్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ గారు, కదవకొల్లు సుధీర్ గారు, మేకల లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు పాల్గొన్నారు.29వ డివిజన్‌లో ఘనంగా ఉచిత మట్టి గణపతుల పంపిణీచిట్టినగర్‌లో ఉచిత మట్టి గణపతుల పంపిణీజిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వివినాయక చవితి శుభాకాంక్షలు
ఆంద్ర ప్రదేశ్

కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికలపై సమీక్ష

కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికలపై సమీక్ష

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం: ఎమ్మెల్యే పంతం నానాజీ

  • ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ సభ్యులతో సమగ్ర సమీక్ష
  • వార్డు, గ్రామాల వారీగా బలబలాలు, వ్యూహాలపై సుదీర్ఘ చర్చ

కాకినాడ రూరల్:

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ సభ్యులతో సమగ్ర సమీక్షా సమావేశం జరిగింది. స్థానిక శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారి అధ్యక్షతన ఈ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి పంచాయతీ, వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో కదలాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, ఓటర్ల జాబితాల పరిశీలన, గ్రామాల్లో పార్టీ పరిస్థితులు మరియు ప్రచార వ్యూహాలపై కమిటీ సభ్యులతో ఆయన సుదీర్ఘంగా సమీక్షించి, దిశానిర్దేశం చేశారు.

ఈరోజు జనసేన పార్టీ ప్రభుత్వ విప్ తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే ఏలూరు పార్లమెంట్ ఎన్నికల కన్వీనర్ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది జనసేన పార్టీ నూజివీడు లో జరుగుతున్న పరిణామాలు విభరించడము జరిగింది అనంతరం బొల్లిశెట్టి శ్రీనివాస్ గారిని సాలువతో సత్కరించటం జరిగింది ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్ నియోజకవర్గ వీర మహిళ రామిశెట్టి తేజస్విని రేపాని రాజు సలీం మరియు జన సైనికులు పాల్గొన్నారు

​జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకూ బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో సమన్వయ కమిటీ పాత్ర అత్యంత కీలకమని, గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి విజయకేతనం ఎగురవేయాలని కోరారు.

​ఈ సమావేశంలో కాకినాడ రూరల్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ సభ్యులు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, మండల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.