జూన్-2026 ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (APTET) ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్.
ఇన్‌సర్వీస్ టీచర్లలో 51 శాతం, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ప్రకటన.
ఫలితాలను అధికారిక APTET వెబ్‌సైట్‌తో పాటు 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
విజయం సాధించిన అభ్యర్థులకు, ముఖ్యంగా ఇన్‌సర్వీస్ టీచర్లకు హృదయపూర్వక అభినందనలు.
ఉత్తీర్ణులు కాని అభ్యర్థులు నిరుత్సాహపడకుండా మరింత కృషి చేయాలని నారా లోకేష్ సూచన.
