బ్రేకింగ్ న్యూస్
వినాయక చవితి వేడుకల్లో నూతన ఆధ్యాత్మిక విప్లవం: పవన్ కళ్యాణ్ పిలుపుతో భక్తి, సంస్కృతికి నిలయాలుగా మారిన మండపాలువిస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణఏపీలో పాఠశాల నిర్వహణ కమిటీల ఎన్నికల షెడ్యూల్ విడుదల: సెప్టెంబర్ 29న పోలింగ్దుగ్గిరాలపాడులో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్నూజివీడు డంపింగ్ యార్డుతో ప్రయాణికుల నరకయాతన: ప్రధాన రహదారి పక్కనే చెత్త వేయడంపై స్థానికుల ఆగ్రహంవినాయక చవితి వేడుకల్లో నూతన ఆధ్యాత్మిక విప్లవం: పవన్ కళ్యాణ్ పిలుపుతో భక్తి, సంస్కృతికి నిలయాలుగా మారిన మండపాలువిస్సన్నపేటలో సాంకేతిక లోపంతో నిలిచిన ఆర్టీసీ ఇంద్ర బస్సు: హైదరాబాద్ ప్రయాణికుల తీవ్ర అవస్థలుతాడేపల్లిలో కూటమి ముఖ్య నేతల భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయమే లక్ష్యంనెల్లూరులో ఎన్డీఏ కూటమి సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉమ్మడి వ్యూహంఆళ్ల నాని మృతి బాధాకరం: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపంవిజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో బుద్ధా వెంకన్న భేటీ: పశ్చిమ నియోజకవర్గ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక చర్చలునెల్లూరు జిల్లా జనసేన ఎన్నికల కమిటీ సమీక్ష: ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పర్యవేక్షణఏపీలో పాఠశాల నిర్వహణ కమిటీల ఎన్నికల షెడ్యూల్ విడుదల: సెప్టెంబర్ 29న పోలింగ్దుగ్గిరాలపాడులో నూతన అంగన్వాడీ భవనం ప్రారంభం: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్నూజివీడు డంపింగ్ యార్డుతో ప్రయాణికుల నరకయాతన: ప్రధాన రహదారి పక్కనే చెత్త వేయడంపై స్థానికుల ఆగ్రహం
ఆంద్ర ప్రదేశ్

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కార్మిక సంక్షేమ బోర్డు డైరెక్టర్ చలపతిరావు

  • విఘ్నాలు తొలగి ప్రతి ఇంటా సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్ష
  • కైకలూరు సమగ్రాభివృద్ధికి గణనాథుని ఆశీస్సులు ఉండాలి: నల్లగోపుల వెంకట చలపతిరావు

కైకలూరు:

Related News Desk వినాయక చవితి వేడుకల్లో నూతన ఆధ్యాత్మిక విప్లవం: పవన్ కళ్యాణ్ పిలుపుతో భక్తి, సంస్కృతికి నిలయాలుగా మారిన మండపాలు

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికుల సంక్షేమ బోర్డు డైరెక్టర్, కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ నల్లగోపుల వెంకట చలపతిరావు రాష్ట్ర ప్రజలకు, కైకలూరు నియోజకవర్గ ప్రజానీకానికి, కూటమి శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకల విఘ్నాలను హరించే ఆ విఘ్నాధిపతి దివ్య కృపాకటాక్షాలతో ప్రజల జీవితాల్లోని కష్టాలు, ఆటంకాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శ్రేయస్సు వెల్లివిరియాలని కోరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సాధనలో, కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనలో కార్మికులు, పేద ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయకులనే పూజిస్తూ, ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.