బ్రేకింగ్ న్యూస్
దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!పోరంకిలో బీజేపీ జెండా ఆవిష్కరణ: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దిశగా పురందేశ్వరి పిలుపు!యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!నిడదవోలు సమన్వయకర్తగా కటకం రామకృష్ణ: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రిపమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటం ఆవిష్కరణ.. ఘనంగా పాల్గొన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. ఈ నెల 14 లేదా 15న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తుకైకలూరులో టీడీపీ నేత వీరాబత్తిన సుధ తండ్రి మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులువిజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. కైకలూరు ఇన్‌చార్జి బొడ్డు నోబుల్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన శ్రేణులుఎన్నికల సంఘం తీరుపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం.. సీజేఐని పునరుద్ధరించాలని డిమాండ్, విజయవాడలో గృహనిర్బంధందొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!పోరంకిలో బీజేపీ జెండా ఆవిష్కరణ: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దిశగా పురందేశ్వరి పిలుపు!యల్లటూరు భవన్‌లో జోరుగా ప్రశాంత్ బర్త్‌డే వేడుకలు: కదిలొచ్చిన జనసేన శ్రేణులు!నిడదవోలు సమన్వయకర్తగా కటకం రామకృష్ణ: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. కాంట్రాక్ట్ సంస్థలకు స్పష్టమైన టార్గెట్లు నిర్దేశం, 2028 అక్టోబర్ నాటికి రాజధాని పూర్తిే లక్ష్యమన్న మంత్రిపమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటం ఆవిష్కరణ.. ఘనంగా పాల్గొన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. ఈ నెల 14 లేదా 15న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తుకైకలూరులో టీడీపీ నేత వీరాబత్తిన సుధ తండ్రి మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ నాయకులువిజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. కైకలూరు ఇన్‌చార్జి బొడ్డు నోబుల్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన శ్రేణులుఎన్నికల సంఘం తీరుపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం.. సీజేఐని పునరుద్ధరించాలని డిమాండ్, విజయవాడలో గృహనిర్బంధం
ఆంధ్ర

ఏపీలో విద్యుత్ వినియోగదారులకు ఊరట.. బకాయిల చెల్లింపునకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) విధానానికి ఏపీఈఆర్సీ ఆమోదం

aperc-approves-one-time-settlement-ots-electricity-bills-ap
ఏపీలో విద్యుత్ వినియోగదారులకు ఊరట.. బకాయిల చెల్లింపునకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) విధానానికి ఏపీఈఆర్సీ ఆమోదం

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ వినియోగదారులకు, పారిశ్రామిక వర్గాలకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (APERC) సుంభారమైన ఊరట కల్పించింది. వివిధ కారణాలరీత్యా విద్యుత్ బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోయి, సరఫరా నిలిచిపోయిన సర్వీసులు అలాగే నెలవారీ బిల్లుల జారీ ఆగిపోయిన కనెక్షన్లు మరియు పరిశ్రమలు తమ పెండింగ్ బిల్లులను వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) కింద చెల్లించేందుకు అనుమతిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. డిస్కమ్‌లలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భారీ బకాయిల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక వెసులుబాటును కల్పించారు.

ఈ ఉత్తర్వులు జారీ చేసిన తరుణం నుంచి 2027 జూన్ వరకు ఈ ఓటీఎస్ (OTS) పథకం రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉంటుందని ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. కాలయాపనతో పేరుకుపోయిన బకాయిలు, జరిమానాలు లేదా ఇతర వివాదాల కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సర్వీసుల ఖాతాలను క్లియర్ చేసుకునేందుకు వినియోగదారులకు ఇది చక్కటి అవకాశం అని చెప్పవచ్చు. ఈ విధానం ద్వారా డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి గాడిలో పడటంతో పాటు, వినియోగదారులు సైతం భారీ వడ్డీలు, అదనపు భారం నుంచి ఉపశమనం పొందనున్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన గృహ, వాణిజ్య మరియు పారిశ్రామిక వినియోగదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు కోరుతున్నారు.

Related News Desk దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న కృత్తివెన్ను పోలీసులు!

Slug: aperc-approves-one-time-settlement-ots-electricity-bills-ap