బ్రేకింగ్ న్యూస్
ఉయ్యూరులో భాజపా టౌన్ కార్యవర్గ సమావేశం: స్థానిక మున్సిపల్ ఎన్నికలపై సమగ్ర చర్చఉపాధి కల్పనే ధ్యేయంగా జనసేన పార్టీ అడుగులు: దాడిశెట్టి గోపాలం, కొడవకల్లు శ్రీనివాసరావుల వ్యాపారాలకు శ్రీకారంఇంద్రకీలాద్రిపై దసరా శోభ: మొదటి రోజు భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించిన ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పద్మావతి ఠాకూర్!గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండాలమ్మ ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. కలశ స్థాపన చేసి, పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాముస్థానిక సమరానికి జనసేన కసరత్తు: పెనమలూరు సమన్వయకర్తగా నేరుసు కృష్ణాంజనేయులు.. అవనిగడ్డ అసెంబ్లీ కమిటీ ఖరారు!గుడివాడలో ఘనంగా వినీత, శేఖర్ నిశ్చితార్థ వేడుక.. హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి కొడాలి నానిమచిలీపట్నం పార్లమెంట్‌లో స్థానిక ఎన్నికల జోరు: 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయ కమిటీలు ప్రకటించిన పవన్ కళ్యాణ్!గోపవరంలో ఘనంగా ఆత్మీయ విందు కార్యక్రమం.. హాజరైన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కుమారుడు వినయ్, తెంటు శ్రీనివాసరావు (వాసు)దసరా వేళ ప్రజలకు జనసేన నేత బులిశెట్టి వంశీకృష్ణ శుభాకాంక్షలు: ప్రతి ఇంటా సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్ష!కృత్తివెన్నులో ఘనంగా శరన్నవరాత్రులు ప్రారంభం: కూనపాని నాగబాబు దంపతుల కలశస్థాపన పూజలు!ఉయ్యూరులో భాజపా టౌన్ కార్యవర్గ సమావేశం: స్థానిక మున్సిపల్ ఎన్నికలపై సమగ్ర చర్చఉపాధి కల్పనే ధ్యేయంగా జనసేన పార్టీ అడుగులు: దాడిశెట్టి గోపాలం, కొడవకల్లు శ్రీనివాసరావుల వ్యాపారాలకు శ్రీకారంఇంద్రకీలాద్రిపై దసరా శోభ: మొదటి రోజు భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించిన ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పద్మావతి ఠాకూర్!గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండాలమ్మ ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. కలశ స్థాపన చేసి, పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాముస్థానిక సమరానికి జనసేన కసరత్తు: పెనమలూరు సమన్వయకర్తగా నేరుసు కృష్ణాంజనేయులు.. అవనిగడ్డ అసెంబ్లీ కమిటీ ఖరారు!గుడివాడలో ఘనంగా వినీత, శేఖర్ నిశ్చితార్థ వేడుక.. హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి కొడాలి నానిమచిలీపట్నం పార్లమెంట్‌లో స్థానిక ఎన్నికల జోరు: 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయ కమిటీలు ప్రకటించిన పవన్ కళ్యాణ్!గోపవరంలో ఘనంగా ఆత్మీయ విందు కార్యక్రమం.. హాజరైన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కుమారుడు వినయ్, తెంటు శ్రీనివాసరావు (వాసు)దసరా వేళ ప్రజలకు జనసేన నేత బులిశెట్టి వంశీకృష్ణ శుభాకాంక్షలు: ప్రతి ఇంటా సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్ష!కృత్తివెన్నులో ఘనంగా శరన్నవరాత్రులు ప్రారంభం: కూనపాని నాగబాబు దంపతుల కలశస్థాపన పూజలు!
ఆంధ్ర

ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తుల ఇబ్బందులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం.. అధికారుల వైఫల్యం, ప్రకటనలకే పరిమితమైన పాలకులు అంటూ భక్తులు, ప్రజల మండిపాటు

vijayawada-indrakeeladri-dasara-devotees-suffering-authorities-failure
ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తుల ఇబ్బందులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం.. అధికారుల వైఫల్యం, ప్రకటనలకే పరిమితమైన పాలకులు అంటూ భక్తులు, ప్రజల మండిపాటు

జన గళం ఆధ్యాత్మిక డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల తొలి రోజే సామాన్య భక్తులు పడుతున్న ఇబ్బందులు తీవ్ర దుమారానికి దారితీస్తున్నాయి. కోట్లు కుమ్మరించి ఏర్పాట్లు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న అధికారులు, పాలకుల తీరు ఆచరణలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య భక్తులకు సులభంగా దుర్గమ్మ దర్శనం కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని, దీనివల్ల భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది. కేవలం ప్రకటనలకే పరిమితమైన పాలకులు, క్షేత్రస్థాయిలో మాత్రం భక్తుల కష్టాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మహా ఉత్సవాలలో కనీస సౌకర్యాల కల్పనలోనూ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. క్యూలైన్లలో గంటల తరబడి పడుతున్న ఇబ్బందులు, తాగునీరు మరియు ఇతర వసతుల లోపాలు అధికారుల వైఫ్యలానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని విమర్శిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న లోపాలు, భక్తుల ఇబ్బందులను బయట ప్రపంచానికి తెలియకుండా చేసేందుకే మీడియాకు పాస్‌లను కుదించి ఆంక్షలు విధించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు కోట్లు వెచ్చించి చేస్తున్న ఏర్పాట్లు ఎటుపోతున్నాయని, సామాన్య భక్తుల సదుపాయాల విషయంలో ఈ స్థాయి నిర్లక్ష్యం ఎందుకని భక్తులు తీవ్రస్థాయిలో నిలదీస్తున్నారు.

Related News Desk ఉపాధి కల్పనే ధ్యేయంగా జనసేన పార్టీ అడుగులు: దాడిశెట్టి గోపాలం, కొడవకల్లు శ్రీనివాసరావుల వ్యాపారాలకు శ్రీకారం

అధికారులు, పాలకుల సమన్వయ లోపం కారణంగానే దసరా ఉత్సవాల్లో భక్తులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించాలని, సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం ప్రచారం కోసం తాపత్రయపడే వారు, క్షేత్రస్థాయిలో భక్తుల అసలైన సమస్యలను పరిష్కరించే దిశగా దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

Slug: vijayawada-indrakeeladri-dasara-devotees-suffering-authorities-failure