బ్రేకింగ్ న్యూస్
తిరువూరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా రాజేంద్ర ప్రసాద్ రావుల నియామకం: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలువిజయవాడ రాజకీయాల్లో భారీ ట్విస్ట్.. జనసేనలో చేరనున్న వంగవీటి రాధా?అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నివాసంలో ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆత్మీయ భేటీవిజయవాడ తూర్పులో జనసేన పట్టున్న డివిజన్లకు ఎసరు.. రిజర్వేషన్ల కేటాయింపులపై భగ్గుమన్న జనసైనికులువ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి సిండికేట్ పై తీవ్ర ఆందోళనప్రపంచ కాపులను ఏకం చేసిన శివ భాస్కర్ పెద్దిరెడ్డికి పాలంకి రామారావు జన్మదిన శుభాకాంక్షలుఅన్నపూర్ణాదేవి దర్శన క్యూలైన్లలో భక్తుల సమస్యలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశదసరా శరన్నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సమాచార కమిషనర్ చక్రవర్తి దంపతులుచంటి పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు.. మానవత్వం చాటిన ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పద్మావతి ఠాకూర్అవనిగడ్డ పర్యటనకు ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు.. ఘన స్వాగతానికి ఏర్పాట్లుతిరువూరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా రాజేంద్ర ప్రసాద్ రావుల నియామకం: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలువిజయవాడ రాజకీయాల్లో భారీ ట్విస్ట్.. జనసేనలో చేరనున్న వంగవీటి రాధా?అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నివాసంలో ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆత్మీయ భేటీవిజయవాడ తూర్పులో జనసేన పట్టున్న డివిజన్లకు ఎసరు.. రిజర్వేషన్ల కేటాయింపులపై భగ్గుమన్న జనసైనికులువ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి సిండికేట్ పై తీవ్ర ఆందోళనప్రపంచ కాపులను ఏకం చేసిన శివ భాస్కర్ పెద్దిరెడ్డికి పాలంకి రామారావు జన్మదిన శుభాకాంక్షలుఅన్నపూర్ణాదేవి దర్శన క్యూలైన్లలో భక్తుల సమస్యలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశదసరా శరన్నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సమాచార కమిషనర్ చక్రవర్తి దంపతులుచంటి పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు.. మానవత్వం చాటిన ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పద్మావతి ఠాకూర్అవనిగడ్డ పర్యటనకు ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు.. ఘన స్వాగతానికి ఏర్పాట్లు
ఆంధ్ర

పిఠాపురంలో రికార్డు స్థాయిలో 25,000 సభ్యత్వాల నమోదు: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన జనసేన నేత దివ్యరాజ్!

Slug: divyaraj-meets-megastar-chiranjeevi-25000-janasena-memberships-pithapuram
పిఠాపురంలో రికార్డు స్థాయిలో 25,000 సభ్యత్వాల నమోదు: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన జనసేన నేత దివ్యరాజ్!

​జన గళం పిఠాపురం బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. నియోజకవర్గ పరిధిలో నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సుమారు 25,000 జనసేన క్రియాశీలక సభ్యత్వాలను నమోదు చేయించిన వీరమహిళ, పార్టీ నాయకురాలు శ్రీమతి దివ్యరాజ్ పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. పిఠాపురంలో జనసేన పార్టీ బలోపేతం కోసం ఆమె చూపిన నిబద్ధతను, క్షేత్రస్థాయి కృషిని ఈ సందర్భంగా చిరంజీవి గారు ప్రత్యేకంగా అభినందించి ఆశీస్సులు అందజేశారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో వీరమహిళలు ముందుండి పార్టీకి బలమైన పునాదులు వేస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పిఠాపురం ఆదర్శంగా నిలవాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.

Related News Desk తిరువూరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా రాజేంద్ర ప్రసాద్ రావుల నియామకం: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు