బ్రేకింగ్ న్యూస్
​లంకమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు.. రోజూ సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ​అమరావతిలో బాబు-విజయ్ భేటీపై జోరుగా చర్చ.. కృష్ణా జలాలు, రాజకీయ సమీకరణాలపై సోషల్ మీడియాలో ట్రెండింగ్సాధారణ కార్యకర్తకు దక్కిన గుర్తింపు.. తిరువూరు స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో పగడాల లక్ష్మణరావుసీట్ల కోసమే కుల మార్పు రాజకీయాలు.. చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ధ్వజంనేడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల.. గవర్నర్‌కు నివేదించిన ఎస్ఈసీ పునేఠానున్నలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం.. హాజరైన మాజీ మంత్రి కొడాలి నానిఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం.. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలు నిలిపివేతవిజయవాడలో ఆసక్తికర రాజకీయ పరిణామం.. జనసేనలోకి వంగవీటి రాధా? వెలిసిన ఫ్లెక్సీలుఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి.. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలుశరన్నవరాత్రుల్లో 4వ రోజు.. ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీ దేవి దర్శనానికి పోటెత్తిన భక్తజనం​లంకమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు.. రోజూ సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ​అమరావతిలో బాబు-విజయ్ భేటీపై జోరుగా చర్చ.. కృష్ణా జలాలు, రాజకీయ సమీకరణాలపై సోషల్ మీడియాలో ట్రెండింగ్సాధారణ కార్యకర్తకు దక్కిన గుర్తింపు.. తిరువూరు స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో పగడాల లక్ష్మణరావుసీట్ల కోసమే కుల మార్పు రాజకీయాలు.. చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ధ్వజంనేడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల.. గవర్నర్‌కు నివేదించిన ఎస్ఈసీ పునేఠానున్నలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం.. హాజరైన మాజీ మంత్రి కొడాలి నానిఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం.. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలు నిలిపివేతవిజయవాడలో ఆసక్తికర రాజకీయ పరిణామం.. జనసేనలోకి వంగవీటి రాధా? వెలిసిన ఫ్లెక్సీలుఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి.. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలుశరన్నవరాత్రుల్లో 4వ రోజు.. ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీ దేవి దర్శనానికి పోటెత్తిన భక్తజనం
అమరావతి

దసరా శరన్నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సమాచార కమిషనర్ చక్రవర్తి దంపతులు

​Slug: dasara-navaratri-rti-commissioner-vsk-chakravarthi-durga-temple-darshan
దసరా శరన్నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సమాచార కమిషనర్ చక్రవర్తి దంపతులు

​జన గళం ఆధ్యాత్మిక డెస్క్: దసరా శరన్నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ వట్టికుట్టి శరత్ చంద్ర కళ్యాణ చక్రవర్తి తన సతీమణితో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన కమిషనర్ దంపతులకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పద్మావతి ఠాకూర్, జనసేన పార్టీ నాయకులు అజయ్ వర్మ ఠాకూర్ ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికారులు, అర్చకులు సైతం కమిషనర్ దంపతులకు సాదర ఆహ్వానం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.

​శరన్నవరాత్రుల విశిష్ట అలంకారంలో భక్తులకు కొలువుదీరిన దుర్గమ్మ మూలవిరాట్‌ను చక్రవర్తి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగమండపంలో వేద పండితులు కమిషనర్ దంపతులకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ వర్గాలు అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశాయి.

Related News Desk ​లంకమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు.. రోజూ సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ