బ్రేకింగ్ న్యూస్
​లంకమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు.. రోజూ సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ​అమరావతిలో బాబు-విజయ్ భేటీపై జోరుగా చర్చ.. కృష్ణా జలాలు, రాజకీయ సమీకరణాలపై సోషల్ మీడియాలో ట్రెండింగ్సాధారణ కార్యకర్తకు దక్కిన గుర్తింపు.. తిరువూరు స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో పగడాల లక్ష్మణరావుసీట్ల కోసమే కుల మార్పు రాజకీయాలు.. చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ధ్వజంనేడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల.. గవర్నర్‌కు నివేదించిన ఎస్ఈసీ పునేఠానున్నలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం.. హాజరైన మాజీ మంత్రి కొడాలి నానిఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం.. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలు నిలిపివేతవిజయవాడలో ఆసక్తికర రాజకీయ పరిణామం.. జనసేనలోకి వంగవీటి రాధా? వెలిసిన ఫ్లెక్సీలుఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి.. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలుశరన్నవరాత్రుల్లో 4వ రోజు.. ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీ దేవి దర్శనానికి పోటెత్తిన భక్తజనం​లంకమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు.. రోజూ సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ​అమరావతిలో బాబు-విజయ్ భేటీపై జోరుగా చర్చ.. కృష్ణా జలాలు, రాజకీయ సమీకరణాలపై సోషల్ మీడియాలో ట్రెండింగ్సాధారణ కార్యకర్తకు దక్కిన గుర్తింపు.. తిరువూరు స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో పగడాల లక్ష్మణరావుసీట్ల కోసమే కుల మార్పు రాజకీయాలు.. చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ధ్వజంనేడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల.. గవర్నర్‌కు నివేదించిన ఎస్ఈసీ పునేఠానున్నలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం.. హాజరైన మాజీ మంత్రి కొడాలి నానిఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం.. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలు నిలిపివేతవిజయవాడలో ఆసక్తికర రాజకీయ పరిణామం.. జనసేనలోకి వంగవీటి రాధా? వెలిసిన ఫ్లెక్సీలుఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి.. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలుశరన్నవరాత్రుల్లో 4వ రోజు.. ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీ దేవి దర్శనానికి పోటెత్తిన భక్తజనం
ఆంధ్ర

నేడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల.. గవర్నర్‌కు నివేదించిన ఎస్ఈసీ పునేఠా

​Slug: ap-local-body-elections-schedule-and-municipal-notification-today-sec-anil-chandra-punetha
నేడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల.. గవర్నర్‌కు నివేదించిన ఎస్ఈసీ పునేఠా

​జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సర్వసిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల సన్నద్ధత, నిర్వహణపై సమగ్ర వివరాలను నివేదించారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను జారీ చేస్తున్నట్లు గవర్నర్‌కు తెలియజేశారు.

​విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో నేటి ఉదయం 11:30 గంటలకు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా విలేకరుల సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల సమగ్ర ఎన్నికల షెడ్యూల్‌తో పాటు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి (కోడ్) అమల్లోకి రానుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Related News Desk ​లంకమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు.. రోజూ సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ