బ్రేకింగ్ న్యూస్
​లంకమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు.. రోజూ సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ​అమరావతిలో బాబు-విజయ్ భేటీపై జోరుగా చర్చ.. కృష్ణా జలాలు, రాజకీయ సమీకరణాలపై సోషల్ మీడియాలో ట్రెండింగ్సాధారణ కార్యకర్తకు దక్కిన గుర్తింపు.. తిరువూరు స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో పగడాల లక్ష్మణరావుసీట్ల కోసమే కుల మార్పు రాజకీయాలు.. చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ధ్వజంనేడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల.. గవర్నర్‌కు నివేదించిన ఎస్ఈసీ పునేఠానున్నలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం.. హాజరైన మాజీ మంత్రి కొడాలి నానిఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం.. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలు నిలిపివేతవిజయవాడలో ఆసక్తికర రాజకీయ పరిణామం.. జనసేనలోకి వంగవీటి రాధా? వెలిసిన ఫ్లెక్సీలుఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి.. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలుశరన్నవరాత్రుల్లో 4వ రోజు.. ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీ దేవి దర్శనానికి పోటెత్తిన భక్తజనం​లంకమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు.. రోజూ సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ​అమరావతిలో బాబు-విజయ్ భేటీపై జోరుగా చర్చ.. కృష్ణా జలాలు, రాజకీయ సమీకరణాలపై సోషల్ మీడియాలో ట్రెండింగ్సాధారణ కార్యకర్తకు దక్కిన గుర్తింపు.. తిరువూరు స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో పగడాల లక్ష్మణరావుసీట్ల కోసమే కుల మార్పు రాజకీయాలు.. చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ధ్వజంనేడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల.. గవర్నర్‌కు నివేదించిన ఎస్ఈసీ పునేఠానున్నలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం.. హాజరైన మాజీ మంత్రి కొడాలి నానిఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం.. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలు నిలిపివేతవిజయవాడలో ఆసక్తికర రాజకీయ పరిణామం.. జనసేనలోకి వంగవీటి రాధా? వెలిసిన ఫ్లెక్సీలుఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి.. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలుశరన్నవరాత్రుల్లో 4వ రోజు.. ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీ దేవి దర్శనానికి పోటెత్తిన భక్తజనం
అమరావతి

శరన్నవరాత్రుల్లో 4వ రోజు.. ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీ దేవి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

Slug: bezawada-indrakeeladri-dasara-navaratri-day-4-sri-maha-chandi-devi-darshanam
శరన్నవరాత్రుల్లో 4వ రోజు.. ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీ దేవి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

​జన గళం భక్తి డెస్క్: బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజున జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారు భక్తులకు దివ్యమైన “శ్రీ మహాచండీ దేవి” విశేష అలంకారంలో దర్శనమిచ్చారు. సర్వశక్తి స్వరూపిణిగా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే చండీ అవతారాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు వేకువజాము నుంచే తరలివచ్చారు.

​ఆలయ ప్రాంగణం రంగురంగుల పుష్పాలు, విద్యుద్దీపాలంకరణలతో శోభాయమానంగా ముస్తాబైంది. భక్తుల రద్దీతో క్యూలైన్లు కిక్కిరిసిపోగా, ‘జై దుర్గా.. భవానీ’ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగింది. భవానీ భక్తులు, మహిళలు, చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రసాదాల పంపిణీ, తాగునీరు తదితర సౌకర్యాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

Related News Desk ​లంకమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు.. రోజూ సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ