బ్రేకింగ్ న్యూస్
​లంకమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు.. రోజూ సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ​అమరావతిలో బాబు-విజయ్ భేటీపై జోరుగా చర్చ.. కృష్ణా జలాలు, రాజకీయ సమీకరణాలపై సోషల్ మీడియాలో ట్రెండింగ్సాధారణ కార్యకర్తకు దక్కిన గుర్తింపు.. తిరువూరు స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో పగడాల లక్ష్మణరావుసీట్ల కోసమే కుల మార్పు రాజకీయాలు.. చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ధ్వజంనేడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల.. గవర్నర్‌కు నివేదించిన ఎస్ఈసీ పునేఠానున్నలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం.. హాజరైన మాజీ మంత్రి కొడాలి నానిఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం.. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలు నిలిపివేతవిజయవాడలో ఆసక్తికర రాజకీయ పరిణామం.. జనసేనలోకి వంగవీటి రాధా? వెలిసిన ఫ్లెక్సీలుఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి.. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలుశరన్నవరాత్రుల్లో 4వ రోజు.. ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీ దేవి దర్శనానికి పోటెత్తిన భక్తజనం​లంకమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు.. రోజూ సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ​అమరావతిలో బాబు-విజయ్ భేటీపై జోరుగా చర్చ.. కృష్ణా జలాలు, రాజకీయ సమీకరణాలపై సోషల్ మీడియాలో ట్రెండింగ్సాధారణ కార్యకర్తకు దక్కిన గుర్తింపు.. తిరువూరు స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో పగడాల లక్ష్మణరావుసీట్ల కోసమే కుల మార్పు రాజకీయాలు.. చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ధ్వజంనేడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల.. గవర్నర్‌కు నివేదించిన ఎస్ఈసీ పునేఠానున్నలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం.. హాజరైన మాజీ మంత్రి కొడాలి నానిఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం.. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలు నిలిపివేతవిజయవాడలో ఆసక్తికర రాజకీయ పరిణామం.. జనసేనలోకి వంగవీటి రాధా? వెలిసిన ఫ్లెక్సీలుఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి.. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలుశరన్నవరాత్రుల్లో 4వ రోజు.. ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీ దేవి దర్శనానికి పోటెత్తిన భక్తజనం
ఆంధ్ర

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి.. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు

​Slug: aluru-mla-busine-virupakshi-family-visits-vijayawada-kanaka-durga-temple
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి.. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు

​జన గళం ఆధ్యాత్మిక డెస్క్: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బుసినే విరుపాక్షి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బుసినే విరుపాక్షితో పాటు ఆయన సతీమణి బుసినే రామంజినమ్మ, సోదరుడు బుసినే శ్రీరాములు, యువ నాయకులు బుసినే లక్ష్మీనారాయణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బుసినే చంద్రశేఖర్, బుసినే మధుసూదన్, బుసినే మారుతి అమ్మవారి సేవలో పాల్గొన్నారు.

​ఆలయ మర్యాదల ప్రకారం వీరికి వేదపండితులు, అర్చకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో మూలవిరాట్‌కు పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే దంపతులకు, కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం చేసి, అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మరియు విజయవాడ ప్రాంతాలకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related News Desk ​లంకమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు.. రోజూ సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ