జన గళం కృష్ణా జిల్లా డెస్క్: రాష్ట్ర గ్రీన్ బోర్డు చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అవనిగడ్డ నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా జనసేన నాయకుడు అప్పికట్ల తారక మస్తాన్ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
నాగబాబు రాక సందర్భంగా తారక మస్తాన్ పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలియజేస్తూ ఆత్మీయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోతో రూపొందించిన పోస్టర్ స్థానికంగా రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.
అవనిగడ్డ నియోజకవర్గంలో నాగబాబు పర్యటన నేపథ్యంలో జనసేన శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.
