Home › ఆంధ్ర› అవనిగడ్డకు నాగబాబు.. ఘన స్వాగతం ఆంధ్ర అవనిగడ్డకు నాగబాబు.. ఘన స్వాగతం October 13, 2026 | By Tnooj Kishore 9 జన గళం కృష్ణా జిల్లా: రాష్ట్ర గ్రీన్ బోర్డు చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అవనిగడ్డ నియోజకవర్గానికి విచ్చేశారు. ఈ సందర్భంగా అప్పికట్ల తారక మస్తాన్ పుష్పగుచ్ఛం అందించి ఆయనకు స్వాగతం పలికారు.