బ్రేకింగ్ న్యూస్
తిరువూరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా రాజేంద్ర ప్రసాద్ రావుల నియామకం: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలువిజయవాడ రాజకీయాల్లో భారీ ట్విస్ట్.. జనసేనలో చేరనున్న వంగవీటి రాధా?అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నివాసంలో ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆత్మీయ భేటీవిజయవాడ తూర్పులో జనసేన పట్టున్న డివిజన్లకు ఎసరు.. రిజర్వేషన్ల కేటాయింపులపై భగ్గుమన్న జనసైనికులువ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి సిండికేట్ పై తీవ్ర ఆందోళనప్రపంచ కాపులను ఏకం చేసిన శివ భాస్కర్ పెద్దిరెడ్డికి పాలంకి రామారావు జన్మదిన శుభాకాంక్షలుఅన్నపూర్ణాదేవి దర్శన క్యూలైన్లలో భక్తుల సమస్యలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశదసరా శరన్నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సమాచార కమిషనర్ చక్రవర్తి దంపతులుచంటి పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు.. మానవత్వం చాటిన ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పద్మావతి ఠాకూర్అవనిగడ్డ పర్యటనకు ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు.. ఘన స్వాగతానికి ఏర్పాట్లుతిరువూరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా రాజేంద్ర ప్రసాద్ రావుల నియామకం: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలువిజయవాడ రాజకీయాల్లో భారీ ట్విస్ట్.. జనసేనలో చేరనున్న వంగవీటి రాధా?అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నివాసంలో ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆత్మీయ భేటీవిజయవాడ తూర్పులో జనసేన పట్టున్న డివిజన్లకు ఎసరు.. రిజర్వేషన్ల కేటాయింపులపై భగ్గుమన్న జనసైనికులువ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి సిండికేట్ పై తీవ్ర ఆందోళనప్రపంచ కాపులను ఏకం చేసిన శివ భాస్కర్ పెద్దిరెడ్డికి పాలంకి రామారావు జన్మదిన శుభాకాంక్షలుఅన్నపూర్ణాదేవి దర్శన క్యూలైన్లలో భక్తుల సమస్యలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశదసరా శరన్నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సమాచార కమిషనర్ చక్రవర్తి దంపతులుచంటి పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు.. మానవత్వం చాటిన ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పద్మావతి ఠాకూర్అవనిగడ్డ పర్యటనకు ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు.. ఘన స్వాగతానికి ఏర్పాట్లు
అమరావతి

చంటి పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు.. మానవత్వం చాటిన ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పద్మావతి ఠాకూర్

Slug: padmavathi-thakur-arranges-feeding-facility-for-infants
చంటి పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు.. మానవత్వం చాటిన ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పద్మావతి ఠాకూర్

జన గళం విజయవాడ డెస్క్: చంటి పిల్లలకు పాలు పట్టేందుకు ఇబ్బంది పడుతున్న మహిళలకు శ్రీ కనకదుర్గమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పద్మావతి ఠాకూర్ అండగా నిలిచారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో పిల్లలకు పాలు పట్టేందుకు ఇబ్బంది ఎదుర్కొంటున్న మహిళలను ఆమె ట్రస్ట్ బోర్డు సభ్యుల కార్యాలయానికి తీసుకువచ్చి ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు.

Related News Desk తిరువూరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా రాజేంద్ర ప్రసాద్ రావుల నియామకం: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు

తల్లులు తమ చిన్నారులకు ప్రశాంతంగా పాలు పట్టేందుకు అవసరమైన సౌకర్యం కల్పించడంతో పాటు, వారికి అల్పాహారం అందించారు. అనంతరం మహిళలను సురక్షితంగా సాగనంపేలా చర్యలు తీసుకున్నారు.

చంటి పిల్లల అవసరాలను గుర్తించి, తల్లులకు సహాయం అందించిన పద్మావతి ఠాకూర్ చర్య మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.