బ్రేకింగ్ న్యూస్
తిరువూరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా రాజేంద్ర ప్రసాద్ రావుల నియామకం: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలువిజయవాడ రాజకీయాల్లో భారీ ట్విస్ట్.. జనసేనలో చేరనున్న వంగవీటి రాధా?అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నివాసంలో ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆత్మీయ భేటీవిజయవాడ తూర్పులో జనసేన పట్టున్న డివిజన్లకు ఎసరు.. రిజర్వేషన్ల కేటాయింపులపై భగ్గుమన్న జనసైనికులువ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి సిండికేట్ పై తీవ్ర ఆందోళనప్రపంచ కాపులను ఏకం చేసిన శివ భాస్కర్ పెద్దిరెడ్డికి పాలంకి రామారావు జన్మదిన శుభాకాంక్షలుఅన్నపూర్ణాదేవి దర్శన క్యూలైన్లలో భక్తుల సమస్యలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశదసరా శరన్నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సమాచార కమిషనర్ చక్రవర్తి దంపతులుచంటి పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు.. మానవత్వం చాటిన ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పద్మావతి ఠాకూర్అవనిగడ్డ పర్యటనకు ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు.. ఘన స్వాగతానికి ఏర్పాట్లుతిరువూరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా రాజేంద్ర ప్రసాద్ రావుల నియామకం: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలువిజయవాడ రాజకీయాల్లో భారీ ట్విస్ట్.. జనసేనలో చేరనున్న వంగవీటి రాధా?అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నివాసంలో ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆత్మీయ భేటీవిజయవాడ తూర్పులో జనసేన పట్టున్న డివిజన్లకు ఎసరు.. రిజర్వేషన్ల కేటాయింపులపై భగ్గుమన్న జనసైనికులువ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి సిండికేట్ పై తీవ్ర ఆందోళనప్రపంచ కాపులను ఏకం చేసిన శివ భాస్కర్ పెద్దిరెడ్డికి పాలంకి రామారావు జన్మదిన శుభాకాంక్షలుఅన్నపూర్ణాదేవి దర్శన క్యూలైన్లలో భక్తుల సమస్యలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశదసరా శరన్నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సమాచార కమిషనర్ చక్రవర్తి దంపతులుచంటి పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు.. మానవత్వం చాటిన ట్రస్ట్ బోర్డు సభ్యురాలు పద్మావతి ఠాకూర్అవనిగడ్డ పర్యటనకు ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు.. ఘన స్వాగతానికి ఏర్పాట్లు
అమరావతి

అన్నపూర్ణాదేవి దర్శన క్యూలైన్లలో భక్తుల సమస్యలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ

అన్నపూర్ణాదేవి దర్శన క్యూలైన్లలో భక్తుల సమస్యలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ

​జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో కొలువుదీరిన దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ నేరుగా వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో ముందుకు సాగుతున్న భక్తులతో స్వయంగా ముఖాముఖి మాట్లాడుతూ దర్శనంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

​క్యూలైన్లలో భక్తులకు అందుతున్న తాగునీటి సరఫరా, పాలు, ప్రసాదాల పంపిణీ వివరాలను అధికారుల ద్వారా సమీక్షించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కనీస అసౌకర్యం కలగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా బారికేడ్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, రద్దీ నియంత్రణలో సిబ్బంది అత్యంత సమన్వయంతో విధులు నిర్వర్తించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Related News Desk తిరువూరు నియోజకవర్గ స్థానిక ఎన్నికల సమన్వయకర్తగా రాజేంద్ర ప్రసాద్ రావుల నియామకం: పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు

​శరన్నవరాత్రుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ ఎక్కడా తొక్కిసలాటలు, జాప్యం జరగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ఏర్పాట్లను మరింత పటిష్టం చేసేలా అన్ని విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలోనే పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.