బ్రేకింగ్ న్యూస్
విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్లతో నేడు ఆత్మీయ సమావేశం: భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను! (జన గళం స్పెషల్ డెస్క్)పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ సరికొత్త రికార్డు: రాష్ట్రవ్యాప్తంగా 75 జడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం.. పూర్తి జాబితా విడుదల! (జన గళం ఎలక్షన్ డెస్క్)పొత్తు ధర్మం అంటే మాటల్లో కాదు… చేతల్లో చూపించాలి!కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల సమగ్ర షెడ్యూల్ విడుదల: మూడు విడతల్లో పల్లె సమరం.. నవంబర్ 26, 29, డిసెంబర్ 2న పోలింగ్, కౌంటింగ్! (జన గళం ఎలక్షన్ డెస్క్)ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)గెలిచాక శాలువా కప్పే వారి కన్నా.. గెలవడం కోసం జెండా మోసిన కార్యకర్తకే పెద్దపీట వేయాలి! (జన గళం పొలిటికల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: అఖిల భారత చిరంజీవి యువత నేత రవణం స్వామినాయుడు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా సామాజిక న్యాయం, ఆనందాల వెలుగులు నిండాలి: జనసేన నేత అజయ్ వర్మ ఠాకూర్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా నూతన వెలుగులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: విజయవాడ 39వ డివిజన్ కార్పొరేటర్ తిరుపతి అనూష దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్లతో నేడు ఆత్మీయ సమావేశం: భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను! (జన గళం స్పెషల్ డెస్క్)పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ సరికొత్త రికార్డు: రాష్ట్రవ్యాప్తంగా 75 జడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం.. పూర్తి జాబితా విడుదల! (జన గళం ఎలక్షన్ డెస్క్)పొత్తు ధర్మం అంటే మాటల్లో కాదు… చేతల్లో చూపించాలి!కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల సమగ్ర షెడ్యూల్ విడుదల: మూడు విడతల్లో పల్లె సమరం.. నవంబర్ 26, 29, డిసెంబర్ 2న పోలింగ్, కౌంటింగ్! (జన గళం ఎలక్షన్ డెస్క్)ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)గెలిచాక శాలువా కప్పే వారి కన్నా.. గెలవడం కోసం జెండా మోసిన కార్యకర్తకే పెద్దపీట వేయాలి! (జన గళం పొలిటికల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: అఖిల భారత చిరంజీవి యువత నేత రవణం స్వామినాయుడు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా సామాజిక న్యాయం, ఆనందాల వెలుగులు నిండాలి: జనసేన నేత అజయ్ వర్మ ఠాకూర్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా నూతన వెలుగులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి: విజయవాడ 39వ డివిజన్ కార్పొరేటర్ తిరుపతి అనూష దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)
ఆంధ్ర

ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)

mandali-rajesh-apiic-director-janasena-state-secretary-happy-diwali-wishes-vijayawada-update
ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు నిండాలి: జనసేన రాష్ట్ర కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్ దీపావళి శుభాకాంక్షలు (జన గళం స్పెషల్ డెస్క్)

విజయవాడ: చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే దివ్య దీపాల పర్వదినం దీపావళి సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఏపీఐఐసీ (APIIC) డైరెక్టర్ శ్రీ మండలి రాజేష్ గారు రాష్ట్ర ప్రజలకు, కూటమి శ్రేణులకు, జనసైనికులకు, వీర మహిళలకు హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Related News Desk విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ, జనసేన కార్పొరేటర్లతో నేడు ఆత్మీయ సమావేశం: భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను! (జన గళం స్పెషల్ డెస్క్)

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని, సరికొత్త కాంతిని నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారి సమర్థ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి వెలుగులు విరజిమ్మాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటా లక్ష్మీదేవి కటాక్షం కలిగి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వర్ధిల్లాలని కోరారు. ప్రజలంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో, సురక్షితంగా పండుగను జరుపుకోవాలని శ్రీ మండలి రాజేష్ గారు ఆకాంక్షించారు.