బ్రేకింగ్ న్యూస్
సేవాస్ఫూర్తికి నిదర్శనం: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 19వ సారి రక్తదానం చేసిన K.N.S. కళ్యాణ్ చక్రవర్తి.. ఇప్పటివరకు మొత్తం 59 సార్లు డొనేషన్! (జన గళం స్పెషల్ డెస్క్)జడ్పీటీసీ, ఎంపీటీసీ విజేతలతో ఎమ్మెల్యే రాము భేటీ…ప్రజా వేదికలో కూటమి విజేతల ఆత్మీయ సమావేశంరాజానగరం పరిషత్ పోరులో ఊహించని ట్విస్ట్: జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణికి జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ.. సీతానగరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం! (జన గళం ఎలక్షన్ డెస్క్)గ్రామ పంచాయతీ సమరం: సర్పంచ్‌గా నామినేషన్ వేస్తున్నారా?.. ఒక్క చిన్న పొరపాటు జరిగినా తిరస్కరణే.. వెంట ఉంచుకోవాల్సిన పత్రాలు, నిబంధనలివే! (జన గళం ఎలక్షన్ డెస్క్)విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత తులా రామలింగేశ్వరరావు: నరసాపురంలో ఘన సత్కారం! (జన గళం స్పెషల్ డెస్క్)జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్రశేఖర్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావు! (జన గళం స్పెషల్ డెస్క్)కృష్ణా జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ పీఠం ఎవరిది?: టీడీపీ సమీకరణాలు.. జనసేన పట్టు.. బీజేపీ డిమాండ్.. రంగంలోకి దిగిన అధిష్ఠానం.. IVRS సర్వేలు, సమన్వయ కమిటీలతో రాజకీయం రసవత్తరం! (జన గళం పొలిటికల్ బ్యూరో స్పెషల్ డెస్క్)మచిలీపట్నం కార్పొరేషన్‌లో కూటమి విజయోత్సవం: నూతన మేయర్ అబ్దుల్ అబీదా, కార్పొరేటర్లతో ఆత్మీయ కలయిక.. హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ! (జన గళం స్పెషల్ డెస్క్)నేడు హైదరాబాద్‌లో ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ కాన్సర్ట్: ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. నాగార్జున సమర్పణలో తమన్ సంగీత విభావరి! (జన గళం ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్)కోడూరు పంచాయతీలో దోమల లార్వా నియంత్రణకు ముమ్మర చర్యలు: మురుగు కాల్వల్లో ‘ఎబేట్’ ద్రావణం పిచికారీ.. పర్యవేక్షించిన వైద్యాధికారులు! (జన గళం హెల్త్ డెస్క్)సేవాస్ఫూర్తికి నిదర్శనం: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 19వ సారి రక్తదానం చేసిన K.N.S. కళ్యాణ్ చక్రవర్తి.. ఇప్పటివరకు మొత్తం 59 సార్లు డొనేషన్! (జన గళం స్పెషల్ డెస్క్)జడ్పీటీసీ, ఎంపీటీసీ విజేతలతో ఎమ్మెల్యే రాము భేటీ…ప్రజా వేదికలో కూటమి విజేతల ఆత్మీయ సమావేశంరాజానగరం పరిషత్ పోరులో ఊహించని ట్విస్ట్: జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణికి జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ.. సీతానగరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం! (జన గళం ఎలక్షన్ డెస్క్)గ్రామ పంచాయతీ సమరం: సర్పంచ్‌గా నామినేషన్ వేస్తున్నారా?.. ఒక్క చిన్న పొరపాటు జరిగినా తిరస్కరణే.. వెంట ఉంచుకోవాల్సిన పత్రాలు, నిబంధనలివే! (జన గళం ఎలక్షన్ డెస్క్)విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత తులా రామలింగేశ్వరరావు: నరసాపురంలో ఘన సత్కారం! (జన గళం స్పెషల్ డెస్క్)జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్రశేఖర్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావు! (జన గళం స్పెషల్ డెస్క్)కృష్ణా జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ పీఠం ఎవరిది?: టీడీపీ సమీకరణాలు.. జనసేన పట్టు.. బీజేపీ డిమాండ్.. రంగంలోకి దిగిన అధిష్ఠానం.. IVRS సర్వేలు, సమన్వయ కమిటీలతో రాజకీయం రసవత్తరం! (జన గళం పొలిటికల్ బ్యూరో స్పెషల్ డెస్క్)మచిలీపట్నం కార్పొరేషన్‌లో కూటమి విజయోత్సవం: నూతన మేయర్ అబ్దుల్ అబీదా, కార్పొరేటర్లతో ఆత్మీయ కలయిక.. హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ! (జన గళం స్పెషల్ డెస్క్)నేడు హైదరాబాద్‌లో ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ కాన్సర్ట్: ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. నాగార్జున సమర్పణలో తమన్ సంగీత విభావరి! (జన గళం ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్)కోడూరు పంచాయతీలో దోమల లార్వా నియంత్రణకు ముమ్మర చర్యలు: మురుగు కాల్వల్లో ‘ఎబేట్’ ద్రావణం పిచికారీ.. పర్యవేక్షించిన వైద్యాధికారులు! (జన గళం హెల్త్ డెస్క్)
రాజకీయం

జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్రశేఖర్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావు! (జన గళం స్పెషల్ డెస్క్)

జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్రశేఖర్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావు! (జన గళం స్పెషల్ డెస్క్)

భీమవరం: స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల్లో కృష్ణా జిల్లా కలిదిండి మండల జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన శ్రీ నల్లగోపుల వెంకట చలపతిరావు గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు (చిన్నబాబు) గారిని, ఏపీఐఐసీ (APIIC) డైరెక్టర్ మరియు కైకలూరు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త శ్రీ చెనమల్ల చంద్రశేఖర్ గారిని భీమవరంలోని జిల్లా అధ్యక్షుల కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Related News Desk కృష్ణా జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ పీఠం ఎవరిది?: టీడీపీ సమీకరణాలు.. జనసేన పట్టు.. బీజేపీ డిమాండ్.. రంగంలోకి దిగిన అధిష్ఠానం.. IVRS సర్వేలు, సమన్వయ కమిటీలతో రాజకీయం రసవత్తరం! (జన గళం పొలిటికల్ బ్యూరో స్పెషల్ డెస్క్)

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కలిదిండి జడ్పీటీసీ శ్రీ నల్లగోపుల వెంకట చలపతిరావు గారిని శ్రీ కొటికలపూడి గోవిందరావు (చిన్నబాబు) గారు శాలువాతో ఘనంగా సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా కలిదిండి మండల పరిధిలోని గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.