బ్రేకింగ్ న్యూస్
నాలుగు కీలక కార్పొరేషన్లకు మోగిన ఎన్నికల నగారా: శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలకు నోటిఫికేషన్ విడుదలవిశాఖ సీఐఐ ‘స్టాండర్డ్స్ కాన్క్లేవ్’లో ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరితో సామినేని ఉదయభాను భేటీఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదలఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదలతాడిగడప మున్సిపాలిటీలో రాజుకున్న ఎన్నికల వేడిశ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. భక్తుల్లో తీవ్ర కలకలం:హోటల్ గదిలో వింతైన వంపుల సోఫా.. అసలు విషయం తెలిసి షాకైన యువతి: ఆధునిక కాలంలో ట్రెండ్ అవుతున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఫర్నిచర్ ప్రత్యేకత ఏంటి? నెట్టింట వైరల్ అవుతున్న ఆసక్తికర ఘటన!ఏలూరు గడ్డపై జనసేన జెండా రెపరెపలు.. వ్యూహకర్త నారా శేషుకు జనసేనాని అపూర్వ గౌరవం: అప్యాయంగా హత్తుకుని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! (జన గళం పొలిటికల్ డెస్క్)మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం పేరుతో రూ.7 కోట్ల ఘరానా మోసం:నాలుగు కీలక కార్పొరేషన్లకు మోగిన ఎన్నికల నగారా: శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలకు నోటిఫికేషన్ విడుదలవిశాఖ సీఐఐ ‘స్టాండర్డ్స్ కాన్క్లేవ్’లో ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరితో సామినేని ఉదయభాను భేటీఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదలఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదలతాడిగడప మున్సిపాలిటీలో రాజుకున్న ఎన్నికల వేడిశ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. భక్తుల్లో తీవ్ర కలకలం:హోటల్ గదిలో వింతైన వంపుల సోఫా.. అసలు విషయం తెలిసి షాకైన యువతి: ఆధునిక కాలంలో ట్రెండ్ అవుతున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఫర్నిచర్ ప్రత్యేకత ఏంటి? నెట్టింట వైరల్ అవుతున్న ఆసక్తికర ఘటన!ఏలూరు గడ్డపై జనసేన జెండా రెపరెపలు.. వ్యూహకర్త నారా శేషుకు జనసేనాని అపూర్వ గౌరవం: అప్యాయంగా హత్తుకుని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! (జన గళం పొలిటికల్ డెస్క్)మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం పేరుతో రూ.7 కోట్ల ఘరానా మోసం:
ఆంధ్ర

హిందూ ముస్లిం సామరస్యం కోసం ఆజాద్ కృషి* *-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్*

హిందూ ముస్లిం సామరస్యం కోసం ఆజాద్ కృషి* *-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్*

అవనిగడ్డ: హిందూ ముస్లిం సామరస్యం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు అబుల్ కలాం ఆజాద్ అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే స్వగృహంలో భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి స్వర్గీయ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు, జాతీయ విద్యా దినోత్సవం, జాతీయ మైనారిటీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆజాద్ చిత్రపటానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, జనసేన పార్టీ నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర సమరయోధునిగా, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా దేశ స్వతంత్రం కోసం మహోన్నత పోరాటం చేశారన్నారు. మహాత్మా గాంధీకి ఆంతరంగిక అనుచరునిగా, గాంధేయవాదిగా ఆజాద్ ఖ్యాతి గడించారన్నారు. హిందూ ముస్లిం సామరస్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆజాద్ తన రచనల ద్వారా హిందూ ముస్లింల మధ్య సామరస్యం సమైక్యత కోసం పడిన తపన సమాజానికి తెలియజేశారన్నారు. దేశంలో తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశం స్వతంత్రం పొందిన తొలినాళ్లలో నెలకొని ఉన్న తీవ్ర నిరక్షరాస్యత రూపుమాపేందుకు అనేక విద్యాలయాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాపనలో కీలక పాత్ర పోషించారన్నారు. వారు వేసిన పటిష్ట పునాదులపై ఏర్పడిన భారతదేశ విద్యా వ్యవస్థ దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలిపిందన్నారు. తద్వారా ప్రపంచానికి ఎంతోమంది మేధావులను అందించిన ఘనత మన దేశానికి దక్కిందన్నారు. పేదరిక నిర్మూలన, సామాన్యుడికి హోదా, సమాజంలో గౌరవం పిల్లల విద్యతోనే సాధ్యమని గుర్తించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ మహోన్నత ఆశయాలను ఆచరణలో పెట్టి దేశానికి అందించిన విద్యా వ్యవస్థ గర్వదాయకంగా నిలిచిందన్నారు. ఆయన కృషిని స్మరించుకునేందుకు ఆజాద్ జన్మదిన వేడుకలను భారత ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటుంది అన్నారు. హిందూ ముస్లిం సామరస్యం కోసం వారు చేసిన కృషిని నిత్యం స్మరించుకునేందుకు జాతీయ మైనారిటీ దినోత్సవం కూడా వారి పుట్టినరోజున ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూక్ షుబ్లీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు ఎండీ హాఫిజ్ రెహమాన్ (ఏసీ బాబు), ఏఎంసీ డైరెక్టర్ షేక్ ఇబ్రహీం, టీడీపీ మైనారిటీ చల్లపల్లి మండల నాయకులు పఠాన్ కరీముల్లా ఖాన్, మహబూబ్ బాషా (చంద్రబాబు), మహమ్మద్ హుసేన్, వాహేదుల్లా, రాజశేఖర స్వామి దేవస్థానం చైర్మన్ ఘంటసాల రాజమోహన రావు (కన్నయ్య), రేపల్లె మాధవరావు, భోగాది బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related News Desk నాలుగు కీలక కార్పొరేషన్లకు మోగిన ఎన్నికల నగారా: శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలకు నోటిఫికేషన్ విడుదల నాలుగు కీలక కార్పొరేషన్లకు మోగిన ఎన్నికల నగారా: శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలకు నోటిఫికేషన్ విడుదల