బ్రేకింగ్ న్యూస్
అమ‌రావ‌తి.తిరుమలలో సాధారణ స్థితికి భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం, నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు!గ్రేటర్ విశాఖ నేతలతో నేడు వైఎస్ జగన్ కీలక భేటీ.. సాయంత్రం గవర్నర్‌తో సమావేశం కానున్న మాజీ సీఎం!విజయవాడలో శ్రీ మహాగణపతి పునరాగమన వీడ్కోలు మహోత్సవం.. నేడు గాంధీనగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు వైభవంగా శోభాయాత్ర!భారీ వర్షాల హెచ్చరిక: కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్!ప్రతి మనిషి కథ మనకు కనిపించదు.. ఎదుటివారి అంతరంగాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన పరిపక్వత!50వ సారి రక్తదానం చేసిన విశ్రాంత విద్యాధికారి డి. అంజయ్య.. అభినందించిన చిరంజీవి బ్లడ్ సెంటర్!స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఆత్మగౌరవ పోరు.. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం!జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డికి కీలక బాధ్యతలు.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయం!జగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజంఅమ‌రావ‌తి.తిరుమలలో సాధారణ స్థితికి భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం, నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు!గ్రేటర్ విశాఖ నేతలతో నేడు వైఎస్ జగన్ కీలక భేటీ.. సాయంత్రం గవర్నర్‌తో సమావేశం కానున్న మాజీ సీఎం!విజయవాడలో శ్రీ మహాగణపతి పునరాగమన వీడ్కోలు మహోత్సవం.. నేడు గాంధీనగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు వైభవంగా శోభాయాత్ర!భారీ వర్షాల హెచ్చరిక: కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్!ప్రతి మనిషి కథ మనకు కనిపించదు.. ఎదుటివారి అంతరంగాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన పరిపక్వత!50వ సారి రక్తదానం చేసిన విశ్రాంత విద్యాధికారి డి. అంజయ్య.. అభినందించిన చిరంజీవి బ్లడ్ సెంటర్!స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఆత్మగౌరవ పోరు.. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం!జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డికి కీలక బాధ్యతలు.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయం!జగన్ కేవలం తన అస్తిత్వాన్ని చాటుకునేందుకే డీఎస్సీ పేరుతో రోడ్డెక్కారు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ధ్వజం
అమరావతి

అమ‌రావ‌తి.

ఈ రోజు ఏపి క్యాబినెట్ భేటీ…

ఉద‌యం 10.30 గంట‌ల‌కు స‌చివాల‌యంలో క్యాబినెట్ స‌మావేశం.

అమ‌రావ‌తిలో నిర్మించే నూతన అసెంబ్లీ భవనంపై ఎత్తైన స్పియర్ నిర్మాణానికి ఆమోదం తెల‌ప‌నున్న క్యాబినెట్.

అసెంబ్లీ ఐకానిక్ భవనంపై 250మీటర్ల స్పైర్ నిర్మాణానికి 662కోట్లతో టెండర్లు పిలిచేందుకు పరిపాలన ఆమోదం తెల‌ప‌నున్న క్యాబినెట్..

29గ్రామాల పరిథిలోనూ ఎల్ పీఎస్ లే ఔట్ లలో మౌలిక సదుపాయాల కల్పనకు 1548కోట్లతో టెండర్లు పిలిచేందుకు అమోదం తెల‌ప‌నున్న క్యాబినెట్..

పాఠశాలలతో పాటు వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెల‌ప‌నున్న క్యాబినెట్..

ఎకరాకు కంటే తక్కువ ఉన్న రైతులకు మొదటి పూలింగ్ తరహాలోనే రెండో దశ వారికి రూ.40వేలు కౌలు ఇచ్చేంద‌కు అమెదం తెల‌ప‌నున్న క్యాబినెట్….

మొత్తం 22 వేల 251 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్ …19,889 మంది కి ఉద్యోగాలు క‌ల్ప‌న‌

Related News Desk గ్రేటర్ విశాఖ నేతలతో నేడు వైఎస్ జగన్ కీలక భేటీ.. సాయంత్రం గవర్నర్‌తో సమావేశం కానున్న మాజీ సీఎం!

వైజాగ్ కు రానున్న డెలాయిట్ కంపెనీ..43.75 కోట్ల పెట్టుబడి 2500 మందికి ఉద్యోగాలు క‌ల్ప‌న‌..

మచిలీపట్నం లో భారీ షిప్ యార్డు ఏర్పాటుకు అమోదం తెల‌ప‌నున్న క్యాబినెట్ .మచిలీపట్నం లో 8 వేల కోట్ల పట్టుబడి పెట్టనున్న గోవా షిప్ యార్డు లిమిటెడ్ కంపెనీ..

400 ఎకరాల్లో బ్రౌన్ఫీల్డ్ షిప్ యార్డు నిర్మించనున్న గోవా షిప్ యార్డు లిమిటెడ్ కంపెనీ

2033 నాటికి షిప్ యార్డు నిర్మాణం పూర్తి చేయాల‌ని ల‌క్ష్యం..

పల్నాడు లో 3 వేల కోట్ల తో సిమెంట్ కర్మాగారం నిర్మాణం చేయనున్న మై హోమ్ సిమెంట్ కంపెనీ ఏర్పాటు కు అమోదం తెల‌ప‌నున్న ఏపి క్యాబినెట్….2 వేల మందికి ఉద్యోగాల క‌ల్ప‌న‌..

విజయనగరం లో కోకా కోల కంపెనీ 842 కోట్ల పెట్టుబడుల‌కు అమోదం తెల‌ప‌నున్న క్యాబినెట్..

ప‌లు సంస్థ‌ల‌కు భూ కేటాయింపుల‌కు అమోదం తెల‌ప‌నున్న క్యాబినెట్…